Latest Updates
-
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.! -
గురు పుష్య అమృత యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకం మారుతుందా?
శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే స్వీట్ పొటాటో...
Baby
oi-Saraswathi
By Sindhu
<ul id="pagination-digg"><li class="previous"><a href="/pregnancy-parenting/baby/2012/spinach-stronger-baby-bones-004633.html">« Previous</a>
ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్ధం. బంగాళ దుంపలలో పలువిధాలైన విటమిన్లు(బి, సి, ఇ), ఖనిజ లవణాలు(minerals) ఉన్నాయి. ఇంకా బంగాళదుంపలో కార్టినాయిడ్స్ మరియు పాలీఫినాల్స్ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే ఇన్ని పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది.

పిల్లలకు బంగాళదుంపను ఉడికించి తినపించడం వల్ల శరీరంలో ఉన్న చెడు సులభంగా బయటకు పంపివేస్తుంది. ఇలాంటి సూపర్ పుడ్ ను అందివ్వాలంటే మీ పిల్లల వయస్సు కనీసం ఒక్క సంవత్సరం అయ్యి ఉండాలి. లేదంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించి పిల్లలకు ఇటువంటి ఫుడ్ ను అందించడం ద్వారా హెల్తీగా పెరుగుతారు.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/pregnancy-parenting/baby/2012/spinach-stronger-baby-bones-004633.html">« Previous</a>
Comments
English summary
Sweet Potatoes To Flush Out Toxins | శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే స్వీట్ పొటాటో...
Story first published: Wednesday, August 29, 2012, 15:46 [IST]
Other articles published on Aug 29, 2012



Click it and Unblock the Notifications