Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
గడబిడ చేసే బిడ్డకు ఊరటనిచ్చే చిట్కాలు!
Baby
oi-Nageswara
By B N Sharma

మసాజ్ - ఏడ్చే పిల్లలను ఊరుకోబెట్టాలంటే మసాజ్ ఒక అద్భుత చర్య. బేబీ వీపులేదా పొట్టపై , చేతులు కాళ్ళపై సువాసనగల నూనెవేసి మసాజ్ చేయండి. మసాజ్ క్లాక్ వైజ్ దిశగా వుండాలి.
ఊయల - బేబీని ఒక గుడ్డ ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ వుంటే బేబీ భధ్రత భావించి ఊరుకుంటుంది.
కాళ్ళు - బేబీని ఎపుడూ ఒక పొజిషన్ లో వుంచితే బోర్ కొట్టి కూడా ఏడుస్తుంది. బేబీని కాళ్ళపై పడుకోబెట్టి ఊయలలాగా ఊపుతూ వుంటే కూడా ఏడుపు ఆపేస్తుంది.
పాలు - ఏడ్చే బిడ్డకు పాలు పట్టేసినా కొంత సౌకర్యంగా భావించి ఊరుకుంటుంది. ఈ భంగిమలో బిడ్డకు పాలే కాక తల్లి ఒడి సౌకర్యం కూడా భావించి ఆనందిస్తుంది.
వేడినీటి స్నానం - బేబీకి వేడినీటితో స్నానం చేయిస్తే ఊరట చెంది ఏడుపు ఆపేస్తుంది.
పాట - ఆనందాన్నిచ్చే ధ్వనులు చేయండి. లేదా మీరే చక్కని పాటలు పాడండి. వీటిని వింటూ కూడా బేబీ ఏడుపు ఆపేసే అవకాశంవుంది.
Comments
English summary
Tips to Calm Fussy Baby! | పాటపాడేస్తే....పాప ఊరుకుంటుంది!
Story first published: Friday, February 24, 2012, 16:01 [IST]
Other articles published on Feb 24, 2012



Click it and Unblock the Notifications
