Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
పిల్లల వైకల్యాలపై తల్లితండ్రుల అవగాహన!

మాటలు ఆలస్యంగా లేదా సరిగా రాకపోవడం, చెవుడు వంటివి కూడా వస్తాయి. పిల్లలు ఈ రకమైన వైకల్యాలు కలిగి వున్నప్పటికి వారికి నేర్చుకునే లేదా అభివృద్ధి అయ్యే శక్తి వుంటుందని గ్రహించండి. ఇటువంటపుడు పిల్లాడి అభివృద్ధిలో తల్లి తండ్రుల పాత్ర ప్రాధాన్యత వహిస్తుంది.
వైకల్యాలు కల పిల్లలకు కొన్ని ప్రత్యేక శిక్షణా కేంద్రాలుంటాయి. వీరికవసరమైన రీతిలో అటువంటి శిక్షణా కేంద్రాలను తల్లితండ్రులు ఎంపిక చేయాలి. అక్కడి నిపుణులకు బిడ్డ పరిస్ధితి పూర్తిగా వివరించాలి. సాధారణ పిల్లకంటే కూడా వైకల్యాలు కల పిల్లలలో నేర్చుకునే శక్తి అధికంగా వుంటుందని కొంత మంది నిపుణులు చెపుతారు. ప్రభుత్వం కూడా ఈ రకమైన వైకల్యం కలపిల్లలకు కొన్ని ప్రత్యేక చట్టాలను రూపొందించింది. కనుక మానసిక, శారీరక వైక్యల్యాలున్నప్పటికి తల్లితండ్రులు అటువంటి పిల్లలకు అవసరమైన శిక్షణల నిప్పించి. ఆందోళన చెందకుండా వారిని సమర్ధవంతులుగా కూడా తయారు చేయవచ్చు.



Click it and Unblock the Notifications
