Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కొత్త పుంతలు తొక్కుతున్న సంతాన సాఫల్యత!

ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా ప్రయోగశాల ఫలదీకరణలో మహిళకు ఒక బేబీని పుట్టించుకునే అవకాశం వుంటుంది. ఈ ప్రక్రియలో మహిళకు బిడ్డలు పుట్టే అవకాశం లేకుంటే వైద్యులు, ఆమె గర్భంలో ఫలదీకరణ చెందిన రెండు లేదా మూడు అండాలను ప్రవేశ పెడతారు. అవి కనుక గర్భంలో విజయవంతమైతే కవలలు లేదా ముగ్గురు పిల్లలు కలగటం కూడా జరుగుతోంది. అయితే, ఈ ప్రక్రియ పిల్లలు పుడతానికి ఇక అవకాశం లేక 35 సంవత్సరాలు దాటిపోయాయనుకున్న వారికి విజయవంత మవుతోంది కూడాను.
అయితే, ఈ రకంగా ఒకేసారి పుట్టే ఇద్దరి పిల్లలకు ఒకే పోలిక కూడా వుండకపోవచ్చునంటారు. అదే రకంగా వీరికి ఒకే రకమైన అలవాట్లు కూడా వుండకపోవచ్చు. అయితే, ప్రయోగశాల ఫలదీకరణలు లేకుండా కూడా సహజంగానే 30 సంవత్సరాల వయసు పైబడిన మహిళలకు కూడా కవలలు కలిగే అవకాశాలున్నాయని కూడా రీసెర్చర్లు చెపుతున్నారు. ప్రఖ్యాత బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ ముగ్గురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చింది. తాజాగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సతీమణి డైరెక్టర్ కిరణ్ రావు కూడా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారానే ఒక బేబీని ప్రసవించడం జరిగింది.



Click it and Unblock the Notifications
