Latest Updates
-
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ!
శిశువులు ప్రపంచం గుర్తించేది ధ్వనుల ద్వారానే?

శిశువులు మనం మాట్లాడే భాషలోని చిన్న చిన్న భాగాలను వారి నోటి ముందు ఉచ్ఛరించే చిన్నపాటి శబ్దాలను అవి చిన్నవైనా, పెద్దవైనా, మెల్లగా వున్నా అధికంగా వున్నా వేగం లేదా అతి మెల్లగా సంభాషణ ఏదైనప్పటికి వాటిని వినటానికి సంబంధం కలిగి వుండటానికి ప్రయత్నిస్తారట.
ఈ స్టడీని ఇటలీలోని ట్రయొస్టే లో ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ లో పనిచేస్తున్న మారినా నెస్పర్ మరియు జాకెస్ మెహ్లర్, మార్సెలా పేనా లను చేశారు. జీవిత తొలిదశలోనే పిల్లలు వినికిడికి చాలా సెన్సిటివ్ గా వుంటారని ఆ వినికిడి ఎంత తక్కువైనా, ఎంత ఎక్కువ ధ్వని అయినా సరే వారు దానిని గ్రహిస్తారని స్టడీ కనిపెట్టింది.
రీసెర్చర్లు పెద్దలతో వివిధ భాషలలో ‘ఐ’ మరియు ‘ఇ’ లు చిన్న ధ్వనులుగాను, ‘ఓ’ మరియు ‘ఏ’ పెద్ద ధ్వనులుగాను పిల్లలకు వినిపించారు. ఈ స్టడీలో, బేబీలకు చిన్న వస్తువులను పెద్ద వస్తువులను కూడా పిల్లలకు చూపించారు. మొదటినుండి పిల్లలు పూర్తిగా సమయమంతా వారిచూపును ఐ లేదా ఇ పలికేటపుడు చిన్న వస్తువులపైన ఓ లేదా ఏ పలికేటపుడు పెద్దవస్తువులపైనా నిలిపారు
మరి పుటుకతోనే ఈ రకమైన విచక్షణ ఏర్పడిందా లేక నేర్చుకుంటారా అనేది తెలియదుగానీ పిల్లలలో ఈ ధ్వనివిని నేర్చుకొనే విచక్షణ మొట్ట మొదటి సామర్ధ్యమని రీసెర్చర్ పేనా చెపుతారు. అయితే, బేబీలు బిగ్గర్, స్మాలర్, బాల్, ట్రయాంగిల్ మొదలైన మాటలు నేర్చుకోవడం లేదట.
ఈ రీసెర్చి ఫలితాలను సైకలాజికల్ సైన్స్ అనే జర్నల్ లో ప్రచురించారు.



Click it and Unblock the Notifications
