Latest Updates

కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
రోగనిరోధక శక్తిని పెంచే పెరుగు
Baby
oi-Saraswathi
By Sindhu

Next »

« Previous

ఇది ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం.ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలను కలిగి ఉంది. పెరుగును యోగర్ట్ అని అంటారు . కొవ్వు తక్కువగా ఉండే పెరుగు లో లాక్తోబసిల్లై అధికంగా ఉంటాయి, ఇవి మన పేగుల్లో సహజముగా ఉండే సూక్ష్మ జీవులు.

ఇవి ప్రమాదకర బాక్టీరియాను సంహరిస్తాయి. బేబీ పెరుగుదలకు, ఎముకలు గట్టిపడేందుకు, కండ పుష్టికి తగినంత క్యాల్షియం ఈ పెరుగులో ఉన్నందున బేబికి బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణశక్తికి బాగా దోహదం చేస్తుంది.

Next »

« Previous

Comments
English summary
Yoghurt For Boosting Immune System | రోగనిరోధక శక్తిని పెంచే పెరుగు
Story first published: Wednesday, August 29, 2012, 15:49 [IST]
Other articles published on Aug 29, 2012

Click it and Unblock the Notifications