Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
పిల్లల కొసం ఫ్రూట్ పేస్ట్ ను ప్రిపేర్ చేసే చిట్కాలు
నడక నేర్చుకొంటున్న పసి పిల్లలకు ( 6 నెలలు మరియు సంవత్సరం ) కొన్నిసార్లు పండు తినడానికి కష్టంగా ఉంటుంది. అప్పుడు పిల్లలకు ఈ పేస్ట్ ను బ్రెడ్ మీద రాసి ఇవ్వవచ్చు,లేదా డ్రింక్ లా తయారుచేసి ఇవ్వవచ్చు. రుచికరమైన ఫ్రూట్ పేస్ట్ కోసం ఒక మంచి రెసిపీని నేర్చుకుందాం.

కావలసిన పదార్థాలు
3 అరటి పండ్లు
2 ఆపిల్
100ml ఆరెంజ్ జ్యూస్
3 స్ట్రాబెర్రీలు
5 టీస్పూన్లు చక్కెర (ప్రత్యేకించి fussy పిల్లలకు)
దశలు
మీరు ముందుగా ఆపిల్ ను తొక్క తీసి ముక్కలు చేయాలి.
అరటి పండును తొక్క తీయాలి.
మీరు బ్లెండర్ లో ఆపిల్ ముక్కలు,అరటి పండు వేయాలి.
చిన్న ముక్కలు మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి.
ఇప్పుడు స్ట్రాబెర్రీలు వేయాలి.
బ్లెండర్ లో చక్కర కలపండి.
5 నుండి 8 సెకన్లు బ్లెండ్ చేయండి.
సగం ఆరెంజ్ జ్యూస్ ను పోయండి.
కొన్ని సెకెన్ల పాటు బ్లెండ్ చేయండి.
బ్లెండర్ నుంచి తీయండి.
ఒక బౌల్ లో పోయండి.
మిగిలిన ఆరెంజ్ జ్యూస్ ను కలపండి.
మిశ్రమం పూర్తిగా కలసిన తర్వాత లైట్ orangish పింక్ లో ఉంటుంది.
మీరు దీనిని జార్ లో ఉంచండి.
ఫ్రిజ్ లో ఉంచి,మరియు ఈ ఫ్రూట్ పేస్ట్ ను రెండు వారాలలోపు వాడుకోవాలి.
చిట్కాలు
ఈ ఆరోగ్యకరమైన ఫ్రూట్ పేస్ట్ లో చక్కెరకు బదులుగా తేనేను కలపవచ్చు.
హెచ్చరికలు
6 నెలలు మరియు సంవత్సరం పిల్లలకు తేనె చాలా మంచిది,చెడు చేయదు.
చక్కెర కలపటం వల్ల పిల్లల్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న దంతాలకు చెడు జరుగుతుంది.



Click it and Unblock the Notifications
