Latest Updates
-
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.!
బేబీకి మసాజ్ చేయడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్
మీ పిల్లలను ఎత్తుకోవడం వల్ల మీ వెచ్చని చేతుల్లో వారు వెచ్చగా ఒదిగి పోతారు. అటువంటప్పుడు ఇక పిల్లలకు బాడీ మాసాజ్ చేస్తే ఇంక ఎంత హ్యాపీగా ఉంటారో ఒకసారి ఆలోచించండి . బేబీకి మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మీ బేబీని మరింత సౌకర్యవంతంగా ఉంచుతుంది, మరింత ప్రశాతంగా నిద్రించడానికి సహాయపడుతుంది., మరియు పిల్లల్లో మలబద్దకం మరియు గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపయశమనం కలిగిస్తుంది.
మీ బేబీకి మీ చేతి స్పర్శతో మర్దన చేయగానే, వారిలో కొన్ని అద్భుతాలే జరగవచ్చు . వారిలో భౌతిక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, బేబీకి మసాజ్ చేయడం వల్ల వారిలో మానసిక స్థితి పెరిగి మీతో మరింత దగ్గరవ్వడానికి సహాయపడుతుంది. మీ శిశువుకు ప్రతి రోజూ ఒకే సమయంలో బాడీ మసాజ్ చేయడం చాలా మంచిది. కానీ, అయితే మసాజ్ చేయడానికి బెస్ట్ టైమ్ అనే కాన్సెప్ట్ లేవి ఉండవు, రోజులో ఏ సమయంలో అయినా సరే, శిశువుకు మసాజ్ చేయవచ్చు.
శిశువు కోసం కొంత సమయం వెచ్చించి బేబీకి మసాజ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మీకు కొన్ని బేబీ మసాజ్ టిప్స్ తెలిసుంటే, మీరు మరింత సంతోషకరంగా మరియు విజయవంతంగా చేయవచ్చు. శిశువుకు మసాజ్ చేయడానికి ఇక్కడ కొన్ని బేబీ మసాజ్ టిప్స్ ఉన్నాయి...

శిశువును పట్టుకోవడం లేదా ఎత్తుకోవడం :
బేబీ మాసాజ్ కొరకు శిశువును ఎత్తుకోవడం మెరుగుపరుచుకోవాలి. మీ స్పర్శ శిశువుకు చెప్పలేనన్ని మాటల్లో మీకు ఎక్స్ ప్రెస్ చేస్తుంది. మీరు సున్నితంగా శిశువును తాకడం లేదా ఎత్తుకోవడం వల్ల మీ శిశువు సురక్షితంగా మరియు సెక్యూర్ గా ఫీలవుతుంది. ఇది వారిని అన్ని సమయాల్లో సౌకర్యవంతంగా చేస్తుంది .

మంచి నిద్ర:
సున్నితంగా పిల్లలను ఎత్తుకోవడం వల్ల శిశువు విశ్రాంతి పొందడం మరియు నిశ్శబ్దంగా ఉంటారు. అదే విధంగా, మీరు నిద్రపోవడానికి మ్యూజ్ కు వింటూ ఎలా ఎంజాయ్ చేస్తారో, ఆవిధంగా మీ టచ్చింగ్ తో బేబీకూడా ఎంజాయ్ చేస్తుంది . ఇది వారు సౌకర్యవంతంగా నిద్రించడానికి సహాయపడుతుంది.

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:
బేబీని మంచి మార్గంలో మాసాజ్ చేయడం వల్ల బేబీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బేబీ మసాజ్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో మీ శిశువు యొక్క మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

గ్యాస్ ను విడుదల చేస్తుంది :
మీ బేబీ యొక్క బెల్లీని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల శిశువు యొక్క పొట్టలో నొప్పికలిగించే గ్యాస్ ఫార్మేషన్ ను విడుదల చేస్తుంది. బేబీ యొక్క మోకాళ్ళ, మరియు పాదాలను పట్టుకొని , నిధానంగా పైనుండి క్రిందికి ఉదరం మసాజ్ చేయాలి. శిశువు ఉదరంలో ఉన్న గ్యాస్ బయటకు విడుదల అవ్వడానికి ఇది ఒక ఎఫెక్టివ్ బేబీ మసాజ్ టిప్ .

మలబద్దకాన్ని నివారిస్తుంది:
శిశువులలో మలబద్దకం అనేది చాలా సాధారణ సమస్య. బేబీ మసాజ్ వల్ల పిల్లల్లో మలబద్దకాన్ని నివారించడంలో ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్యప్రయోజనం. నిధానంగా బెల్లీని మసాజ్ చేయడం వల్ల ఇది బౌల్ మూమెంట్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, దాంతో మలబద్దకాన్ని నివారించవచ్చు.

విశ్రాంతి:
బేబీ మసాజ్ కు విశ్రాంతి ఒక అద్భుత సంబంధం ఉంది. ఎందుకుంటే ఎప్పుడూ ఏడుస్తుండే మీ శిశువు విశ్రాంతి పరచడానికి సౌకర్యవంతగా ఉంచడానికి జెంటిల్ మసాజ్ చాలా అవసరం. శిశువు యొక్క పెరుగుదలకు మరియు అభివ్రుద్దికి పిల్లలు తగినంత విశ్రాంతి పొందడం చాలా అవసరం.

మేథో వికాసం:
మసాజ్ సమయంలో శిశువు మరియు మీలో నిరంతరాయంగానిరంత సమయాన్ని అంధిస్తుంది. అది మీ శిశువు యొక్క మేధో సామర్థ్యాన్ని పెంచే ఉత్తమ సమయంగా ఉంటుంది. ఈ సమయంలో శిశువుతో మాట్లాడటం లేదా పాట పాడటం చేయాలి.

పోస్ట్ నేటల్ డిప్రెషన్ ను తగ్గిస్తుంది:
మీరు మీ బేబీ మసాజ్ కు చేయడం వల్ల , మీ శిశువు పొందే ఆరోగ్యప్రయోజనాలకు పరిమితం లేదు. పోస్ట్ నేటల్ డిప్రెషన్ నుండిమీరు కోలుకోవడానికి బేబీ మసాజ్ చాలా సహాయపడుతుంది .



Click it and Unblock the Notifications
