Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రతిలో ఎక్కువసార్లు పాల్గొంటే ?
Basics
oi-Nageswara
By B N Sharma

తక్కువసార్లు పాల్గొనే వారిలో గర్భం రావడం ఆలస్యం అవు తుంది. వారానికి ఒకసారే రతిలో పాల్గొంటే ఆరునెలల్లో గర్భం వచ్చే వారు 32 శాతం దాకా ఉంటారు. వారానికి 2-3 సార్లు పాల్గొనే దంపతుల్లో 6 నెలల్లోగా 46 శాతం మంది గర్భం పొందుతారని పరిశోధనలు చెపుతున్నాయి. వారానికి 3-4 సార్లు పాల్గొనే దంపతుల్లో 51 శాతం మంది ఆరు నెలల్లోగా గర్భం దాల్చుతారు. వారానికి 4 సార్ల కంటే రతిలో పాల్గొనే దంపతులు 83 శాతం మంది 6 నెలల్లోగా సంతాన సాఫల్యం పొందుతారు.
వంధ్యత్వ సమస్య ఎక్కువగా ఉన్న వారు సంతాన సాఫల్యత పొందడంలో ఆలస్యం అవుతుంది. అందుకని అలాంటి వారు ముం దుగానే పరీక్షలు చేయించుకోవడం అవసరం.
Comments
English summary
Chances of Pregnancy in Women! | గర్భం రాకపోతే?
Story first published: Wednesday, February 8, 2012, 15:20 [IST]
Other articles published on Feb 8, 2012



Click it and Unblock the Notifications