Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రెండవ సారి గర్భం ఎపుడు రావాలి?

1. ఒక బిడ్డను ప్రసవించిన తర్వాత మీ అండం విడుదలయ్యే సమయాలలో మార్పు వస్తుంది. అండోత్సర్గం ఎప్పుడు జరుగుతుందనేది ఊహించలేరు. ప్రసవం తర్వాత అది 45 రోజులకు సాధారణంగాను కొన్ని పరిస్ధితులలో 25 రోజులుగాను కూడా వుంటుంది. బిడ్డకు పాలు పడుతూ వుంటే కనీసం 70 రోజుల వరకు కూడా అండం తయారు కాకపోవచ్చు.
2. కనుక సురక్షితంగా వుండాలంటే ఈ లెక్కలు ఆచరించకండి. పాలు పట్టడం మీ అండోత్సర్గాన్ని మార్చకలదు. అయినప్పటికి దానిపై ఆధారపడకండి.
3. బిడ్డకు పాలు పడుతున్నప్పటికి సరైన గర్భ నిరోధక సాధనాలు వాడండి.
4. గర్భం ప్రణాళిక చేయాలంటే గర్భ నిరోధక మాత్రలు మంచివే. కాని అన్ని మాత్రలు సరైనవి కాకపోవచ్చు. మహిళల హార్మోన్ ఈస్ట్రోజన్ వుండే మాత్రలు తీసుకోకండి. ఇవి హార్మోన్ల అసమతుల్యత కలిగిస్తాయి.
5. గర్భ నిరోధక మాత్రలు పని చేయటానికి కొంత సమయం తీసుకుంటాయి. ఇవి మాత్ర పని చేయాలంటే 30 నుండి 45 రోజులు పడుతుంది. ఈ సమయంలో మీరు రెండో సారి గర్భం ధరించకుండా ఇతర గర్భ నిరోధక సాధనాలు వాడాలి.
6. కండోమ్ లు, డయాఫ్రంలు కంటే కూడా యోని గర్భనిరోధక మాత్రలు సురక్షితం.
7. ప్రొజెస్టిరోన్ మాత్రలు ఎంత ఖచ్చితమైనప్పటికి రెండోసారి మీ ప్రెగ్నెన్సీని ఆపలేకపోవచ్చు.
8. డయాఫ్రంలు లేదా కాప్ టిలు వాడుతున్నట్లయితే, వాటిని మరోసారి కొత్తవి వేయించుకోండి. బిడ్డ పుట్టిన తర్వాత మీ యోని మార్గం సైజులో మార్పు రావచ్చు.
రెండో బిడ్డ వెంటనే కలుగకుండా ప్రణాళిక చేయటం కష్టమైనపని అయినప్పటికి సరైన రీతిలో సరైన గర్భ నిరోధకతలు పాటించి ఆచరిస్తే, ఆనందంగా వుంటుంది.



Click it and Unblock the Notifications