Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
గర్భ నిర్ధారణ ఎలా?
Basics
oi-Nageswara
By B N Sharma

లక్షణాలు చాలా వరకు మీ పిరియడ్ ముందు ఎలా వుంటాయో అలానే అనిపిస్తూ వుంటాయి. అయితే శరీర ఉష్ణోగ్రతలు పెరిగి వుంటాయి. ఒక వారం గడిచేటప్పటికి వికారంగా వుండటం, వాంతులు అవడం మొదలవుతుంది. కొంతమందిలో ఇది ఉదయంవేళ వుండగా, మరి కొందరిలో రోజంతా వుంటుంది. ఇది తగ్గాలంటే ఆహారం కొద్దిగా తరచుగా తీసుకోవాలి. ఉప్పుగా వుండే బిస్కట్ల వంటివి స్నాక్స్ గా తీసుకుంటే రిలీఫ్ లభిస్తుంది.
ఈ సమయంలో ప్రొటీన్లు, కార్బో హైడ్రేట్లు కల ఆహారం గర్భవతి మహిళ బాగా తినాలి. నిద్రించేముందు ఒక ఆపిల్, ఒక గ్లాసు పాలు తాగి పడుకుంటే, మరుసటి రోజు ఉదయ వికారం, వాంతులు వుండవు. గర్భధారణ సమయంలో మహిళకు ఏర్పడే ఇబ్బందులు, మొదటి త్రైమాసికం అయ్యేసరికి పూర్తిగా సర్దుకుంటాయి.
Comments
English summary
First signs of Pregnancy confirmation? | గర్భ నిర్ధారణ ఎలా?
Story first published: Tuesday, March 6, 2012, 11:58 [IST]
Other articles published on Mar 6, 2012



Click it and Unblock the Notifications