Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మహిళల వంధ్యత్వాన్ని పెంచే ఆహారాలు!

మహిళల సంతానోత్పత్తి తగ్గించే ఆహారాలు
1. రీసెర్చర్ల మేరకు సోయా అధికంగా వుండే ఆహారాలు వారిలో వంధ్యత్వాన్ని ఏర్పరుస్తాయి. సోయా అధికంగా వుండే ఆహారాలు ఆమె గర్భంలో అధిక రక్తస్రావం కలిగిస్తాయి. ఎండోమెట్రియోసిస్, పాలీప్స్ కూడా కలుగుతాయి. సోయాబీన్స్, టోఫు, సోయా మిల్క్, సోయా నట్స్, సోయా మీట్, సోయా పిండి మరియు సోయా నూనె వంటివి సోయా అధికంగా వుండే పదార్ధాలు. కనుక మహిళలు తమకు సంతానం కలగాలంటే ఈ ఆహారాలు వదలాలి.
2. షుగర్ స్ధాయిని అధికంచేసే ఆహారాలు తినరాదు. తెల్లటి బియ్యం, వేపుడు కూరలు, ఉడికించిన బంగాళ దుంప, రైస్ కేకులు, గుమ్మడికాయ, కార్స్ ఫ్లేక్స్ వంటివి ఆమె గర్భానికి హాని కలిగిస్తాయి.
3. కేఫైన్ అధికంగా వుండే కాఫీ రోజుకు 300 గ్రాములకంటే తాగరాదు. గర్భవతులవ్వాలనే మహిళలు కాఫీ వదలాలి.
4. పచ్చి లేదా ఉడికించని మాంసం, గుడ్లు వంటివి తినరాదు. ఈ ఆహారాలు సాల్మోనెల్లా అనే బాక్టీరియాచే ప్రభావితం చేయబడి గర్భానికి హాని కలిగిస్తాయి.
5. జున్ను తినరాదు. లిస్టేరియా అనే బాక్టీరియా గర్భాశయంలోని ప్లాసెంటా పొరను విచ్ఛిన్నం చేస్తుంది.
6. శాట్యురేటెడ్ కొవ్వులు తినరాదు. డార్క్ చాక్లెట్, ఎండు కొబ్బరి, వెన్న, జున్ను, హైడ్రోజన్ నూనెలు అంటే కొబ్బరి, పామ్ మొదలైనవి తినరాదు.
7. ట్రాన్స్ కొవ్వులు అధికంగా వుండే ఆహారాలు తినరాదు. ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్, ఫ్రోజన్, బేక్డ్ ఫుడ్స్ లో ట్రాన్స్ కొవ్వులు అధికం.
8. రిఫైన్డ్ షుగర్, సాల్ట్ వుండే ఆహారాలు ఆమెలో ఫలదీకరణకు తోడ్పడవు.
9. ఆల్కహాల్, పొగతాగటం వంటివి గర్భవతి అవ్వాలనుకునే మహిళ వదిలివేయాలి.
పైన పేర్కొనిన ఆహారాలు వదలివేసి, ఆరోగ్యకరమైన తాజా కూరలు, పండ్లు, ఇతర ఆహారాలు తింటే గర్భం ధరించటానికి అవకాశాలు మహిళలకు మెండుగా వుంటాయి.



Click it and Unblock the Notifications
