Latest Updates
-
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.?
బేబీ కోరుకునే రీతిలో పుట్టాలంటే?

1. నిపుణుల మేరకు ఆకర్షణా శాస్త్రం ముందుగా ఆరోగ్యం పరిశీలిస్తుంది. మన జీవిత భాగస్వామి ఆరోగ్యంగా కనపడుతున్నాడా లేదా? అనేది చూస్తాం. దీనికి కారణం అతను ఎక్కువ కాలం జీవించివుండాలని మరియు అతనితో చక్కని ఆరోగ్యకరమైన బేబీ పుట్టాలని కోరుకుంటాం. అతనినుండి వచ్చే జన్యువులు కూడా ఆరోగ్యంగా వుండాలని భావిస్తాం.
2. రెండవ ప్రధానమైన అంశంగా వాసనా శక్తిని కూడా కలిగి వుంటాం. కొన్ని వాసనలు మనలను ఆ భాగస్వామి వైపు ఆకర్షింపజేస్తే, మరి కొన్ని దూరంగా కూడా వుండేలా చేస్తాయి. అతి సన్నిహిత కుటుంబ సభ్యులనుండి వచ్చే వాసనలు మనలను లైంగికంగా వికర్షకులుగా కూడా చేస్తాయి.
3. సంతానోత్పత్తి చేయటంలో ప్రకృతి సహజంగానే ఈ ఏర్పాటు చేసింది. మానవ సంతతి ఆదిమ కాలంలో కుటుంబాలుగా లేకుండా గుంపులు, తెగలుగా వున్నపుడు సమీప బంధువులా కాదా అని తెలుసుకోడానికి వాసనను బట్టే గ్రహించేవారు.
4. సమీప రక్త సంబంధాలతో పిల్లల సంతానోత్పత్తి బేబీ జన్యు ఆరోగ్యం కారణంగా సరైనది కాదు. అంటే దాని అర్ధం భాగస్వాములలో ఒకే రకమైన జీన్సు వుంటే పుట్టే బిడ్డలు బలంగా, ఆరోగ్యంగా వుండరు. వారి ఎదుగుదల లేదా వారి సంతతి నాణ్యత కలిగి వుండదు.
5. తాజాగా పరిశోధకులు కనిపెట్టిన మరో అంశం మనకు వచ్చే వాసనలు మన క్రోమోజోమ్స్ లోని జీన్సు ఒకే రకంగా వుంటే రోగనిరోధక శక్తి తక్కువగా వుంటాయంటారు. పుట్టే బేబీ బలంగా, ఆరోగ్యంగా వుండాలంటే మనం ఎంచుకునే జీవిత భాగస్వామిని వాసనా శక్తి ద్వారా కూడా కనిపెట్టేయవచ్చు.
6. ఆరోగ్యాన్నిచ్చే ఈ జీన్స్ మననుండి ఎంత వ్యతిరేకంగా వుంటే, అంతచేటు ఆ భాగస్వామికి మీరు ఆకర్షించబడతారు. ఈ చర్య ఆరోగ్యవంతమైన సంతానోత్పత్తికి కారణమవుతుంది.
7. జీన్స్ ఈ రకంగా ఎంపిక చేసుకోవడంలో హార్మోన్ల పాత్ర అధికంగా వుంటుంది. హార్మోన్ల విడుదలలో వాసనలు పుట్టుకొస్తాయి. మహిళలు అండాన్ని రిలీజ్ చేసేటపుడు వారి శరీరాలు ఎంతో కాంతివంతంగా వుండి మంచి వాసనలతో కూడుకొని వుంటాయి. ఈ రకంగా అండం రిలీజ్ అయ్యే సమయంలో ఆమెకుగల ఆకర్షణలతో పురుషుడు తన వాసనా శక్తి ద్వారా ఆమెను ఆకర్షిస్తాడు.
ఈ రకంగా హార్మోన్లు, జీన్స్ సంబంధించిన నిర్ణయాలతో ప్రతి ఒక్కరూ వారికిష్టమైన ఎంపికతో సంతానోత్పత్తి చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
