Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
అబార్షన్లు మహిళ ఆరోగ్యానికి మంచివా?

అబార్షన్ పిండానికి నొప్పి కలిగిస్తుంది. మహిళ అబార్షన్ మొదటి త్రైమాసికంలో చేయించుకుంటే అది పిండానికి నొప్పిని కలిగించదు. మూడవ త్రైమాసికంలో కనుక అబార్షన్ చేస్తే బిడ్డ అప్పటికి పూర్తిగా పెరిగి వుంటుంది కనుక నొప్పి భావిస్తుందని వైద్యులు చెపుతారు. అబార్షన్ అయితే, భవిష్యత్తులో గర్భం రాదు. ఇది కూడా ఒక అపోహ మాత్రమే. అబార్షన్ లో రెండు రకాలున్నాయి. ఒకటి మాత్ర వేసి రెండవది శస్త్ర చికిత్స చేసి పిండాన్ని తీయటం. గర్భాశయం కనుక శస్త్ర చికిత్సలో దెబ్బతింటే భవిష్యత్తు గర్భం కష్టమవుతుంది. లేదంటే, దీని వలే తేలికైన అబార్షన్ మరొకటి వుండదు.
అబార్షన్ చేయించుకుంటే మహిళ మానసికంగా బలపడుతుందనే అపోహ చాలామందిలో వుంటుంది. ఇది సరికాదు. మహిళ అబార్షన్ తర్వాత బలహీనపడుతుంది. మనోవేదనకు గురవుతుంది. ఇతరులతో కలిసి తిరగటానికి సంకోచిస్తుంది. కొంతమంది అబార్షన్ చేయించుకుని సింగిల్ పేరెంట్ గానే బిడ్డను పెంచుతారు. మరికొందరు దానిని తొలగించుకొని ప్రణాళిక లేని భాధ్యతలనుండి బయటపడతారు.
స్వార్ధపరులైన, స్వార్ధమే ధ్యేయంగా వుండే మహిళలు అబార్షన్ చేయించుకుంటారు. చాలామంది మహిళలు బేబీ ఎపుడు పుట్టాలనేది నిర్ణయించుకుంటారు అటువంటి వారు. మాత్రమే అబార్షన్లకు సిద్ధం అవుతారు. ప్రణాళిక మేరకు బిడ్డలు పుడితే వారి అభివృద్ధి చక్కగా వుంటుందని భావిస్తారు. కనుక మహిళ స్వార్ధంగా అబార్షన్ కోరుతోందనే దానిలో ఎట్టి వాస్తవం కనపడదు.



Click it and Unblock the Notifications
