Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
ప్రెగ్నెన్సీలో రతి చేయవచ్చా?
Basics
oi-Nageswara
By B N Sharma

- గర్భ సంచికి విరిగిపోయిన పొరలున్నా
- గతంలో బిడ్డ నెలలు నిండక పుట్టివున్నా
- యోనినుండి అసాధారణంగా రక్తం లేదా ద్రవాలు స్రవించడం వున్నా
- బొడ్డుతాడు సమస్యలున్నా
- గర్భాశయం సరైనది కాకపోయినా
- గర్భాశయం ముందుగానే పెద్దది అయినా?
- మీకు లేదా మీ భాగస్వామికి సుఖవ్యాధులవంటివి వున్నా?
పైన తెలిపిన సందర్భాలలో సాధారణంగా రతిక్రీడ ఆచరించటం సరికాదని వైద్యులు చెపుతారు. అయినప్పటికి గర్భవతి మహిళ లేదా ఆమె భాగస్వామిల ఆరోగ్య పరిస్ధితిని బట్టి సరైన వైద్య సలహాలతో, ఇద్దరికి అనుకూలంగా వుంటే రతిక్రీడ ఆచరించవచ్చు.
Comments
English summary
Is it Safe to Have Romance in Pregnancy? | ప్రెగ్నెన్సీలో రతి చేయవచ్చా?
Story first published: Saturday, March 10, 2012, 14:12 [IST]
Other articles published on Mar 10, 2012



Click it and Unblock the Notifications
