Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అధిక కొవ్వు…సంతానలేమి!

శరీర ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల గురించి చేసిన పరిశోధనలో హోటళ్ళలో లభించే ఆహార పదార్ధాలు, కొవ్వు అధికంగా ఉండే రుచికరమైన పదార్ధాలు సేవించడం వల్లే యువతలో వీర్యకణాల ఉత్పత్తి క్షీణిస్తోందని నిరూపణ అయ్యిందని పరిశోధకులు తెలిపారు. 35 శాతం మంది యువకులలో ఇటువంటి పొరపాట్ల వల్లే సంతానలేమి ఏర్పడుతోందని పరిశోధకులు తెలిపారు.అదేవిధంగా అధికంగా పొగతాగడం , ఆల్కహాల్ తాగడం, మానసిక ఒత్తిడి మొదలైనవి కూడా వీర్యకణాల ఉత్పత్తి లోపానికి కారణమవుతున్నాయని పరిశోధనలో తేలింది.
అయితే, “ఒమేగా 3″ కొవ్వు నిల్వలు కలిగి ఉన్న ఆహార పదార్ధాలను సేవించిన పురుషులకు వీర్యకణాల ఉత్పత్తిలో లోపమేమీ ఏర్పడలేదని కూడా పరిశోధనలో తేలింది. పురుషుల లోపాలను పోగొట్టేందుకు, ఒత్తిడి తగ్గి వీర్య కణాల లోపం నివారించబడి మంచి ఫలితాలు కలిగేందుకు జాజికాయ మంచి ఔషధంగా చెపుతారు. ఇది కామ వాంఛని పెంచుతుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధిచేస్తుందని పరిశోధనలో తేలింది.



Click it and Unblock the Notifications