Latest Updates
-
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా..
అద్దె గర్భం

సరోగేటెడ్ ప్రక్రియకు సంబంధించి మనదేశంలో ఎలాంటిచట్టాలు లేవు. దత్తత ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండటంతో సరోగేటెడ్ ప్రక్రియకు చాలామంది సంతానం లేని దంపతులు మొగ్గుచూపుతున్నారు. సర్రోగేటెడ్ ప్రక్రియ అంటే, మరో మహిళ తన ఇష్టం మేరకు 9 నెలలపాటు తనగర్భంలో బిడ్డను మోసి డెలివరీ తదనంతరం కోరిన వారికి బిడ్డను అప్పజెపుతుంది. సర్రోగేట్ ప్రక్రియ నిబంధనలు పరిశీలిస్తే...
- సరోగసీ ప్రక్రియను నిర్వహించే క్లినిక్‌లు డీఎన్‌ఏ ఫింగర్ ప్రింట్ల రికార్డులు నిర్వహించాలి.
- సంతానం కావాలనుకునే దంపతులు, సరోగేట్ (గర్భాన్ని మోసే) తల్లి మానసిక స్థితి సాధారణంగా ఉండాలి.
- సరోగేట్ తల్లికి గర్భాన్ని మోసేందుకు అయ్యే పూర్తిస్థాయి ఖర్చును సంతానం కావాలనుకుంటున్న దంపతులు చెల్లించాలి.
- ఈ ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా క్లినిక్‌ల వద్ద ఉండాలి. కానీ వీటిలో క్లినిక్ ఎలాంటి జోక్యం చేసుకోకూడదు.
- ఆర్థికలావాదేవీలన్నీ కూడా దంపతులు, సరోగేట్ తల్లి మధ్యే కొనసాగాలి. క్లినిక్‌లు కేవలం వైద్య సేవలకు మాత్రమే ఛార్జీలు తీసుకోవాలి.
- సరోగెట్‌గా వ్యవహరించే తల్లుల కోసం క్లినిక్‌లు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వకూడదు.
- 30-40 ఏళ్ల మధ్య వయసున్నవారు మాత్రమే సరోగేట్ తల్లిగా వ్యవహరించాలి. సంతానం కావాల్సిన దంపతులకు జన్యు సంబంధం ఉన్నవారు, లేనివారు కూడా ఈ పని చేయొచ్చు.
- ముగ్గురికి పైగా సంతానం ఉన్నవారు సరోగేట్ తల్లిగా వ్యవహరించడానికి వీలులేదు.



Click it and Unblock the Notifications
