Latest Updates
-
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.?
భార్య గర్భవతి అయితే.... !

పార్టీలకు వెళ్ళవద్దు - తరచుగా పార్టీలకు వెళ్ళేవారైతే, వాటిని వదిలేయాలి. మీరు తండ్రి కాబోతున్నారు. జీవన విధానం సరిలేకుంటే వీర్యకణాలలో నాణ్యత తగ్గుతుంది. పొగతాగటం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి వీర్యం నాణ్యతను తగ్గిస్తాయి. వాటిలో చురుకుదనం నశిస్తుంది. అంతే కాదు మీరు పొగతాగడమనేది మీ భార్యకు, కడుపులో వున్న బేబీకి కూడా హాని కలిగిస్తుంది. కనుక ఈ అలవాట్లు మానేయండి.
డాక్టర్ ను సంప్రదించండి - పురుషులు తమ కేదైనా వ్యాధులు వున్నాయా? అవి భార్యకు పుట్టబోయే బిడ్డకు సంక్రమిస్తాయా ? అనే అంశంగా వైద్యులను సంప్రదించాలి.
రెడీ అవండి - పుట్టబోయే బిడ్డ ఖర్చులను భరించటానికిగాను ఆర్ధికంగా రెడీ అవండి. తగినన్ని సౌకర్యాలు, మందులు, డాక్టర్ బిల్లులు వంటి వాటికి సొమ్ము రెడీగా వుంచండి.
శారీరక ఫిట్ నెస్ - శారీరకంగా బలంగా వుంటే, మీ వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. వ్యాయామాలు మీ శరీరంలో హాని కలిగించే వ్యర్ధాలను బయటికి పంపేస్తాయి.
కుటుంబంలోకి కొత్త సభ్యుడు రావాలంటే, పురుషులు కూడా పైన చెప్పిన విధంగా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే, పుట్టబోయే బిడ్డకు తేలికగా, సంతోషంగా స్వాగతం పలకవచ్చు.



Click it and Unblock the Notifications
