Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పిల్లలు పుట్టాలని కోరేటపుడు.....?

ఆమెకు ఎన్నో సందేహాలు వస్తాయి. ఏమి తినాలి? కాఫీ తాగవచ్చా తాగరాదా? అందులోని కేఫైన్ గర్భం ధరించేందుకు హానికరమా? ఏ రకమైన ఆహారాలు తినాలి? ఏ రకమైన వ్యాయామాలు చేస్తే ఆరోగ్యకరంగా ఫలదీకరణం జరుగుతుంది? వంటివన్నీ ఆమెను వేధిస్తాయి. వైద్య నిపుణుల మేరకు అండోత్సర్గ సమయంలో ఆరోగ్యంగా వుండటం, విశ్రాంతిగా వుండటం వంటివి ప్రధానంగా చెపుతారు. ఈ అంశంలో అవగాహనకై నిపుణుల సలహాలే కాక నేటి రోజులలో అనేక పుస్తకాలు, వెబ్ సైట్లు వచ్చేశాయి. కనుక వాటి సహాయంతో ఆమె గర్భం ధరించిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు సైతం పాటించవచ్చు.
గర్భాన్ని ధరించాలనుకునే మహిళ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలను తీసుకుంటూ వ్యాయామం వంటివి చేస్తూ వుంటే, ఆమె పిరియడ్స్ ఖచ్చితమైన సమయానికి వచ్చి అండం విడుదలకు తర్వాతి దశలో సంభోగంలో ఫలదీకరణకు దోహదం చేస్తాయి. రెండే రెండు వారాలలో జరిగే ఈ ప్రక్రియకు ఆమె తన జీవన విధానాన్ని మార్చుకుని ఆశావహంగా కూడా వుండాలి. గర్భధారణ నిర్ధారణకై చేసే పరీక్షలు సఫలవంతమై ఆమె గర్భం ధరించే అవకాశాలు మెండుగా వుంటాయి.



Click it and Unblock the Notifications
