Latest Updates
-
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా?
గర్భస్రావం తరువాత జరిగే 10 శరీరమార్పులు
మీకు గర్భస్రావం తర్వాత మీ శరీరంలో జరిగే మార్పులు తెలుసా? గర్భస్రావం వలన మహిళలు మానసికంగాను, శారీరకంగాను చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 మిలియన్ మహిళలు వివిధ కారణాల వలన ప్రతి రోజు గర్భస్రావానికి పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం తరువాత శరీరంలో కలిగే మార్పులు మహిళలు ఎదుర్కోవటం చాలా కష్టం.
గర్భస్రావం తర్వాత జరిగే మీరు నిర్ఘాంతపోయే కొన్ని శరీరమార్పుల జాబితాను బోల్ద్స్కి తయారుచేశారు. గర్భస్రావం తరువాత కలిగే ప్రధాన ఆందోళనల్లో ఒకటి సాధారణంగా ఒక స్త్రీ పోస్ట్ డెలివరీలో కలిగినట్లుగా ఉండే నిరంతర రక్తస్రావం.
నిపుణుల ప్రకారం, గర్భస్రావం తర్వాత జరిగే భౌతిక శరీరమార్పులలో ఒకటి,.ఈ భయానకమైన సంఘటన గుర్తుచేస్తూ మహిళ పై మచ్చ ఏర్పడటం.
గర్భస్రావం తర్వాత కలిగే కొన్ని భౌతిక శరీరమార్పులను క్రింద పొందుపరుస్తున్నాము.

వాపుతో ఉన్న రొమ్ములు
గర్భస్రావం తరువాత జరిగే ముఖ్య భౌతిక శరీరం మార్పు రొమ్ములవాపు మరియు నొప్పి ఏర్పడటం. ఇది సాధారణంగా మహిళలలలో pms దశలో ఏర్పడుతుంది.. రాత్రుళ్ళు వోడులుగా ఉన్న లోదుస్తులను ధరించటం మరియు ధరించకపోవటం వంటివి చేయటం వలన నొప్పి తగ్గటానికి అవకాశముంది.

కండరాల సంకోచాలు (తిమ్మిరులు)
గర్భస్రావం తరువాత 1-2 వారాల పాటు నిరంతర రక్తస్రావం ఉంటుంది.. ఈ రక్తస్రావం చిన్నచిన్న ముద్దలుగా బయటకు రావటం లేదా ఆగిపోవటం వంటివి ఈ తిమ్మిరులకు కారణం కావొచ్చు. గర్భస్రావం తరువాత కలిగే భౌతిక శరీరం మార్పులలో ఇది కూడా ఒకటి.

బ్లీడింగ్ లేదా స్పాటింగ్
గర్భస్రావం తరువాత శరీరంలో కలిగే భౌతిక మార్పుల వలన రక్తస్రావం కొద్దికొద్దిగా లేదా చుక్కలుచుక్కలుగా (నెలసరి రుతుక్రమం కాదు) ఉంటుంది. ఈ రక్తస్రావం, ఉదరం నొప్పితో మరియు తెరలుతెరలుగా ఉంటుంది.

బరువు పెరుగుట
కొంతమంది మహిళలు మాత్రమె గర్భస్రావం తర్వాత బరువు పెరుగుతారు. అయితే ఇతర మహిళలు ఆహారాన్ని సరిగా తీసుకోకుండా బరువు కోల్పోతారు. ఏదిఏమైన గర్భస్రావం వాళ్ళ జరిగే నష్టాన్ని తిరిగి ఎలా పొందుతారు అనే దానిమీద మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

బ్యాక్ పెయిన్
గర్భస్రావం తర్వాత ఇతర భౌతిక శరీరం మార్పులలో బ్యాక్ పెయిన్ అన్నది ఒకటి, ముఖ్యంగా క్రింది ప్రాంతంలో (టెయిల్ ఎముక దగ్గర). చాలా సమయం కూర్చొని ఉండటం వలన విపరీతమైన నొప్పిని ఎదుర్కుంటారు.

నొప్పికలిగించే సెక్స్
గర్భాశయం పుండు మరియు స్పర్శరహితంగా ఉంటుంది కనుక బాధాకరమైన సెక్స్ అనేది గర్భస్రావం తర్వాత జరిగే మరొక భౌతిక శరీరం మార్పు. మీరు 3 వారాల లేదా తర్వాత మీరు శృంగార జీవితంలో పాల్గొనవచ్చు.

మల బద్ధకం
గర్భస్రావం జరిగినప్పుడు మీరు రక్తం కోల్పోతారు. ఆ సమయంలో మీ డాక్టర్ ఖచ్చితంగా మీరు కోల్పోయిన ఐరన్ తిరిగి పొందటం కొరకు కొన్ని ఐరన్ ఉన్న మందులను మీకు ఇవ్వటం ప్రారంభిస్టారు మరియు చాలా ఐరన్ మాత్రలు మలబద్ధకం కలిగిస్తాయి.

పొట్ట ఉబ్బరం
గర్భస్రావం తర్వాత, మీకు పొట్ట ఉబ్బరంగా లేదా లావుగా ఉన్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఇది కూడా గర్భస్రావం తరువాత కలిగే భౌతిక శరీరమార్పులలో ఒకటి. రక్తస్రావం మరియు మీ శరీరంలో కలిగే హార్మోన్ల మార్పులవలన కలిగే వాపు వంటివి దీనికి కారణం.

ఋతుక్రమం
గర్భస్రావం తరువాత, మీ శరీరం దాని సాధారణస్థితికి రావటం ప్రారంభమవుతుంది. అండోత్సర్గము చక్రం సాధారణంగా గర్భస్రావం తర్వాత ఒక వారం లోపల ప్రారంభమవుతుంది. ఋతు చక్రం 4-8 వారాలలో మొదలవుతుంది.



Click it and Unblock the Notifications
