Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
నాకు తెలీదు... ! మమ్మీని అడుగు!!

మమ్మీని అడుగు...నన్నుకాదు అని తండ్రి అంటే, డ్యాడ్ ని అడుగు...నన్ను కాదు అని మమ్మీ చెపుతుంది. దీంతో దిక్కుతోచని పిల్లలు ఎవరిని అడగాలో సందిగ్ధంలో పడుతున్నారు. నిర్ణయం తీసుకోలేక ఈ రకమైన సందిగ్ధ పరిస్ధితి పిల్లల విషయంలో సృష్టించటం వారి భవిష్యత్ జీవితానికి మంచిది కాదంటున్నారు పిల్లల నిపుణులు. తల్లితండ్రులు ఒకరిపై మరి ఒకరు భాధ్యతలు షిఫ్టు చేసుకుంటూ పాసింగ్ ది బక్ వ్యవహారం సంవత్సరాలపాటు చేస్తే అది పిల్లాడి మానసిక సమస్యలకు కూడా దోవతీస్తుందంటున్నారు.
నేటి పిల్లలు ఈ రకమైన అసందిగ్ధతలు ఆనందించే స్ధితిలో లేరు. కనుక ఈ పాసింగ్ గేమ్ కంటే కూడా తల్లితండ్రులు తెలివైన నేటి పిల్లలతో నేరుగా లాభాలు, నష్టాలు చర్చించి ఒక నిర్ణయానికి రావాలి. పేరెంట్స్ ఇచ్చే వివరణలు పిల్లలు నేడు కాక పోయినా, భవిష్యత్తులోనైనా సరే గ్రహించే పరిస్ధితిలో వున్నారని పేరెంట్స్ భావిస్తే మంచిది.



Click it and Unblock the Notifications
