Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
మీ పిల్లల ఫ్రెండ్స్ పట్ల శ్రధ్ధ వహించండి!

తల్లి తండ్రులు, టీచర్ల తర్వాత పిల్లలు వారి స్నేహితులతోనే అధిక సమయం గడుపుతారు. స్నేహితుల వివరాలను పిల్లలు చెపుతూంటే, శ్రద్ధగా వినండి. వారిలోని మంచి గుణాలను ఆచరించమని పిల్లలకు చెప్పండి. మీ పిల్లాడి మాటల్ని నమ్మండి. అతని స్నేహితుల మంచి గుణాలు ప్రశంసించండి. అయితే, పిల్లాడిని వారితో పోల్చకండి. పిల్లల స్నేహితులతో కలిసే అవకాశాలు అధికంగా వుంటే, మీరు కొంతమంది పిల్లల్ని స్నేహానికి అంగీకరించకపోవచ్చు.
స్నేహాలు పిల్లలు స్వార్ధానికి ఉపయోగించుకోనంతవరకు తల్లితండ్రులు జోక్యం చేసుకోనవసరం లేదు. వారిలోని మంచి చెడులను తెలుసుకునేటందుకు మీ పిల్లాడికి తెలియజెప్పండి. మీ పిల్లాడు తన భావాలను స్నేహితులకు తెలిపేటందుకు మీరు సహకరించండి. పరీక్షల సమయంలో వారికి సహకరించడం, మీ పిల్లాడి పుట్టిన రోజు లేదా పండుగలు మొదలైన వాటికి ఇంటికి పిలవడం వంటి చర్యలు మిమ్మల్ని మీ పిల్లలకు దగ్గర చేయటమే కాక, అతని స్నేహితులను కూడా దగ్గర చేస్తాయి.



Click it and Unblock the Notifications
