Latest Updates
-
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
చ్యూయింగ్ గమ్ తింటే.....! మంచిదే..!
Kids
oi-Nageswara
By B N Sharma

చ్యూయింగ్ గమ్ లో జైలిటోల్ అనే తీపి పదార్ధం కలుపుతారు. ఇది, దానికిగల యాంటీ బాక్టీరియల్ గుణాలతో కేవిటీలు అరికడుతుంది. చెవి సంబంధిత సమస్యలుండి యాంటీబయోటిక్స్ వాడే పిల్లలకు వాటికి ప్రత్యామ్నాయాలుగా జైలిటాల్ ఉపయోగించవచ్చని అది సమర్ధవంతంగా యాంటీబయోటిక్స్ స్ధానంలో పనిచేస్తుందని స్టడీ నిర్వహించిన టోరంటో యూనివర్శిటీ ప్రొఫెసర్ అమీర్ అజర్ పాజూ తెలిపారు.
అధ్యయనంలో 12 సంవత్సరాలలోపు పిల్లలను చెవిసంబంధిత సమస్యలున్నవారిని ఎంపిక చేసి వారిలో సగం మందికి జైలిటాల్ కలిపిన చ్యూయింగ్ గమ్ లు మింట్ లు ఇచ్చి మిగిలిన వారికి సాధారణ స్వీటెనర్ వాడిన చ్యూయింగ్ గమ్ మింట్ లు ఇవ్వగా, జైలిటాల్ కలిపిన చ్యూయింగ్ గమ్ లు తిన్న పిల్లలకు సమస్యలు సత్వరమే తగ్గిపోయాయని అవి తినని పిల్లల చెవినొప్పులలో ఏ మాత్రం మార్పు లేదని రీసెర్చర్లు తెలిపారు.
Comments
Read more about: pregnancy and parenting kids ear problems ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పిల్లలు చెవి సమస్యలు
English summary
Chewing gum can prevent ear infections! | చెవిపోటు ఎంతైనా సరే...! గాయబ్!!
Story first published: Saturday, November 12, 2011, 9:49 [IST]
Other articles published on Nov 12, 2011



Click it and Unblock the Notifications