Latest Updates
-
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.!
పిల్లల పట్ల పెద్దలు ఎలా?

1. వారి విజ్ఞానం పెరిగేటందుకు అపుడపుడు ఒక చిన్న వినోద యాత్రకు తీసుకు వెళ్ళాలి. కొంచెం కష్టమైనప్పటికి ఈ చర్య వారితో మీకు అనుబంధాన్ని పెంచటమే కాక వ్యక్తిత్వం ఏర్పడేలా చేస్తుంది.
2. వారికి ముద్దు పేర్లు పెట్టండి. ఈ పేర్లు వారిపట్ల మీకు గల ప్రేమ, ఆప్యాయతలను ప్రదర్శిస్తాయని తెలుపండి.
3. చిన్నపాటి నడకలు, చిన్నపాటి ప్రత్యేక సంభాషణలవంటివి అపుడపుడూ చేస్తే వారి సమస్యలకు పరిష్కారంగా కూడా వుంటుంది. ఆనందం కలిగిస్తుంది.
4. ప్రశ్నలడగండి. సూపర్ శక్తులు నీకు వస్తే ఏం చేస్తావ్, లక్ష రూపాయలిస్తే ఏం చేస్తావ్ అంటూ వారి ఆలోచనా శక్తిని పెంచే చర్యలు చేయండి.
5. ప్రతిరోజూ వారితో కలిసి కనీసం ఒకసారి భోజనం చేయండి.
6. రాత్రి పడక సమయంలో వారితో కలిసి ప్రార్ధన చేయండి. భగవంతునిపట్ల విశ్వాసం క్రమశిక్షణనిస్తుంది.
7. వారికి అందుబాటులో వుండండి. పిల్లలు ప్రధానం అనే విషయాన్ని మీరు ఆచరిస్తున్నట్లు వారిని గ్రహించనీయండి. దూరంగా వుంటే...సెల్ ఫోన్ లో మాట్లాడండి.
8. వారి రోజూవారీ చర్యలను కూడా మీ షెడ్యూల్ లో చేర్చండి.
పిల్లలు బాణం వంటి వారని బైబిల్ చెపుతుంది. మీరు వారిని ఎలా సంధిస్తే వారలా దూసుకుపోతారు. వారికి మీరే ఆదర్శం. మీరు వారిపట్ల ఎలా ప్రవర్తిస్తే భవిష్యత్తులో వారలా తయారవుతారు.



Click it and Unblock the Notifications
