Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
క్రిస్టమస్ అంటే...ఆటా పాటా?

సాధారణంగా ఇంటిలో క్రిస్టమస్ అలంకరణలు...క్రిస్టమస్ ట్రీ, స్నోమాన్, శాంతాక్లాజ్, స్టార్ వంటివాటి తయారీ పిల్లలకే అప్పచెపుతారు. ఈ సమయంలో స్కూళ్ళకు సెలవులు కూడా ప్రకటించటంతో పిల్లలు ఈ పనులకు కేటాయిస్తారు. అయితే, పిల్లలకు పెద్దవారికంటే కూడా ఇటువంటి పనులు చేయటంలో అధిక ఒత్తిడి వుంటుందని గ్రహించాలి. వారికి మరోవైపు, సెలవులలో చేయాల్సిన స్కూల్ హోం వర్క్ లేదా పరీక్షలకు తయారవటం కూడా వుంటుంది. ఈ పరిస్ధితి వారికి ఆందోళన కలిగిస్తూ వుంటుంది.
సెలవులు అయినాయంటే, ఇక మరల వారు స్కూలుకు వెళ్ళడం అక్కడి వాతావరణానికి అలవాటు పడటం వంటివి కొన్ని వారికి ఇబ్బందులు కూడా కలిగిస్తాయి. క్రిస్టమస్ పండుగ ఏర్పాట్లలో వారు మీకు సహకరించారు కనుక మీరు ఈ సమయంలో వారికి కొంత సహాయం చేయాలి. పిల్లలు అలసిపోతే, రిలాక్స్ అవాలని, కొంత సమయం నిద్రించాలని చెప్పండి. కొంతసేపు వారితో సంభాషించండి. వారికిష్టమైన ఆహారాలు చేసిపెట్టండి. ఏవేని బహుమతులు ఇవ్వడం ద్వారా వారికి ప్రోత్సాహం కలిగించండి. క్రిస్టమస్ క్రీస్తు జన్మదినం. ప్రతి ఒక్కరూ సరైన మూడ్ తో వుండాలి ఆనందించాలి. మీ పిల్లాడు విచారంగా వుంటే, క్రీస్తు కూడా సంతోషించడు.



Click it and Unblock the Notifications
