Latest Updates
-
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.!
పిల్లలతో సమయం గడుపుతున్నారా?

డిస్నీ కొత్త సైటు యుకె ఫ్యామిలీ.కో.యుకె ప్రారంభోత్సవం సందర్భంగా సర్వే 84 శాతం మంది తల్లులు శారీరకంగా అలసి పోతున్నారని, 71 శాతం మంది మానసికంగా అలసిపోతున్నారని, 68 శాతం ఎమోషనల్ గా అలసి పోతున్నారని గుర్తించింది. సర్వే చేసిన 10 మంది తల్లులలో ఏడుగురు (68 శాతం) ప్రతి నిత్యం అలసిపోతున్నట్లు తేలింది.
1950లు, 60లు, 70 సంవత్సరాలలో తల్లులకుండే ప్రాధాన్యత వింటూ వుండేవారం. కాని నేటి రోజులలో వున్న తల్లుల కష్టాలు గతంలో ఎన్నడూ లేవని యుకె ఫ్యామిలీ కో.యూకే జనరల్ మేనేజర్ డాని జూర్, తెలిపినట్లు బ్రిటీష్ టాబ్లాయిడ్ 'ది సన్' వెల్లడించింది. నేడు చాలా కుటుంబాలకు జీవనం గడవటానికి తల్లితండ్రులిద్దరి ఆదాయం కావాలని, అంటే సాధారణ కుటుంబ జీవితానికి తక్కువ సమయం కలదని రుజువవుతోంది. కనుక తల్లితండ్రులు వారి పిల్లలకు కేటాయించదగిన సమయమంతా కేటాయించి, తమకు కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.
ఆధునిక జీవిత అవసరాలను సమకూర్చటానికి తల్లితండ్రులు శ్రమిస్తున్నారు. కాని ఈప్రక్రియలో వారు తమ ఆరోగ్యాన్ని, పిల్లల సంరక్షణా భాధ్యతలను విస్మరించాల్సి వస్తోంది. తమకంటూ కొంత సమయాన్ని ఒక స్నేహితుడితో గడపటానికి లేదా హాయిగా బాత్ రూమ్ స్నానంతో గడపటానికి కేటాయించుకొని ఆనందించాల్సివుంది.



Click it and Unblock the Notifications
