Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
నోటి దుర్వాసనకు చెక్!

కనుక పిల్లల దంత సంరక్షణ చాలా ప్రాధాన్యత కలది. మొదటగా పిల్లల దంత సంరక్షణపై పెద్దలు అవగాహన కలిగించుకోవాలి. బేబీ పసిబిడ్డగా వున్నపుడే పాలు తాగిన వెంటనే చిగుళ్ళను తడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఇక ఈ భాగంలో బాక్టీరియా వృధ్ధి చెందకుండా వుంటుంది. పళ్ళు రావటం మొదలవగానే మెత్తటి పిల్లల టూత్ బ్రష్ ఉపయోగించి రోజుకు రెండు సార్లు శుభ్రం చేయాలి. ఇక పిల్లాడు స్కూలుకు వెళ్ళబోయే వయసులో వాడికి ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఉపయోగించి బ్రష్ చేయాలి. ఈ పేస్ట్ బ్రష్ నిండా పెట్టకుండా, కొద్దిగా నోటిలో పెట్టి క్లీన్ చేస్తే సరిపోతుంది.
పిల్లలలో కేవిటీలు రావడం సహజం. పిల్లలు చాక్లెట్లు, బిస్కట్లు, కేండీలు మొదలైన షుగర్ సంబంధిత పదార్ధాలు తింటారు, కూల్ డ్రింక్ లు, పండ్ల రసాలు, సోడా మొదలైనవి కూడా తాగుతూ వుంటారు. వీటిలోని షుగర్ పిల్లల పండ్లను చాలా త్వరగా పాడు చేస్తుంది. కనుక రోజుకు కనీసం పిల్లలు రెండు సార్లయినా బ్రష్ చేస్తూ వుంటే గాని వాటి ప్రభావం వదిలి నోరు దుర్వాసననుండి బయటపడటం, కేవిటీల వంటి సమస్యలు పిల్లలలో రాకుండాను వుంటాయి.



Click it and Unblock the Notifications
