Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
చిన్న పిల్లల్ని చీటికిమాటికి కొడితే...?
Kids
oi-Nageswara
By B N Sharma

ముఖ్యంగా మూడేళ్ల వయస్సులో పిల్లల్ని తరచుగా కొడుతుంటే ఎదిగేకొద్దీ వారిలో దురుసు ప్రవర్తన ప్రబలుతుంది. మొండితనం అధికమవుతుంది. మరీ చిన్నతనంలో కనుక పిల్లల్ని కొట్టినట్లయితే వారికి మూడేళ్ల వయస్సు వచ్చేసరికి దెబ్బలు తినని పిల్లలతో పోల్చితే జ్ఞాపకశక్తి క్షీణించే అవకాశం కూడా వుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
అయితే దురుసుగా వ్యవహరించే పిల్లలంతా చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో బాగా దెబ్బలు తిన్నవారేనని అంచనా వేయకూడదు. దురుసుతనానికి ఇదో కారణం. హింసాత్మక ధోరణితో వ్యవహరించడాన్ని తాము తిన్న దెబ్బలు ప్రభావితం చేస్తాయన్నది పిల్లల నిపుణుల అభిప్రాయం. ఎంత విసిగించినా చెయ్యి ఎత్త వద్దని ఆంక్షలు పెట్టుకోవడం ఆచరణలో కొంచెం కష్టమే కానీ, వీలైనంతవరకు నియత్రణ చేసుకోవడమే మంచిది.
Comments
Read more about: pregnancy and parenting kids aggressive behavior ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పిల్లలు దురుసు ప్రవర్తన
English summary
Don't Punish Children Frequently! | చిన్న పిల్లల్ని చీటికిమాటికి కొడితే...?
Story first published: Monday, October 10, 2011, 15:26 [IST]
Other articles published on Oct 10, 2011



Click it and Unblock the Notifications
