Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
చేప నూనె పిల్లలను చురుకుగా వుంచుతుంది
Kids
oi-Nageswara Sharma
By B N Sharma

అధ్యయన కారులు తమ పరిశోధనలో సుమారు 3,000 మంది విద్యార్ధులను పరిశీలించారు. వారికి ఆరు నెలలపాటు ప్రతి రోజూ చేపనూనె కేప్సుల్స్ అంటే వారి పరీక్షల సమయం వరకు ఇచ్చారు. వీరిని తమ పరిశోధనలో లేని సామాన్య పిల్లలతో పోల్చి చూశారు. కేప్సుల్స్ ఇచ్చిన పిల్లలు తమ పరీక్షలలో రెండు గ్రేడులు అధికంగా పొందారు.
అయితే, తమ బృందం చేసిన పరిశోధనలు సైంటిస్టులనుండి తీవ్ర విమర్శలకు గురవటంతో ప్రాజెక్టు నిలిపివేసినట్లు అధ్యయన కర్త ప్రొఫెసర్ టామ్ శాండర్స్ తెలిపినట్లు ది డైలీ టెలిగ్రాఫ్ వార్తా పత్రిక పేర్కొంది.
Comments
English summary
Fish oil 'Makes Children Smarter' | చేప నూనె పిల్లలను చురుకుగా వుంచుతుంది
Story first published: Monday, August 29, 2011, 16:27 [IST]
Other articles published on Aug 29, 2011



Click it and Unblock the Notifications