Latest Updates
-
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.! -
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా? -
కొత్త భాగస్వామితో మాజీ లవర్.. సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.? -
కలలో పాము కనిపిస్తే ఏమి అర్థం? శాస్త్రాలు, స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే! -
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. -
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.! -
ప్రొటీన్ల పవర్ హౌస్..ఆశ్చర్యపరిచే పనస గింజల ఆరోగ్య రహస్యాలు! -
నిద్ర లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఈ చిన్న పొరపాట్లే పెద్ద కారణాలు.! -
హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్.. మీ కురుల సౌందర్యానికి ఏది బెస్ట్.! -
చపాతీల్లోకి ఇలా కుర్మా చేస్తే..ఒట్టి కుర్మానే తినేస్తారు!
పిల్లలలో వ్యక్తిత్వం ఏర్పడాలంటే?
Kids
oi-Nageswara
By B N Sharma

పిల్లలు చనిపోయిన వారు ఎందుకు కనపడరనేటటువంటి అంశాలను, వారి స్ధాయికి తగని అంశాలను కొన్ని సార్లు ప్రశ్నిస్తారు. వారి స్ధాయిని బట్టి ఈ విషయం వారికి అర్ధమయ్యేలా తెలుపాలి. మీకు తెలిసినంతవరకు అతనికి అర్ధమయ్యే రీతిలో విషయాలు తెలుపండి. పిల్లలు ఇపుడు గతంలో కంటే కూడా తెలివితేటలతో వున్నారు. మీరు సరిగ్గా చెప్పక ఏ మాత్రం విషయం దాచినప్పటికి వారు ఇతర మార్గాలలో సమాచారాన్ని రాబట్టేస్తారు. కనుక వారికి అర్ధమయ్యే భాషలో చనిపోవటం అంటే ఏమిటి? వారెందుకు తిరిగి కనపడరు వంటి ప్రశ్నలకు జవాబులు వివరించండి.
పిల్లలలో మంచి ప్రవర్తన తీసుకురావాలంటే, తల్లితండ్రులు, వారిపట్ల అనురాగం, ప్రేమ ఆప్యాయతలు చూపుతూ, వారికి రోజువారీ సమస్యలలో పూర్తిగా సహకరించాలి. మీరిచ్చే మార్గదర్శకతలు, వివరణలు, సమాచారం వంటి వాటితో వారు జీవితంలో పూర్తి వ్యక్తిత్వాన్ని సంతరించుకునే అవకాశం వుంది.
Comments
English summary
How To Correct Kids Behavior? | పిల్లలలో వ్యక్తిత్వం ఏర్పడాలంటే?
Story first published: Thursday, December 29, 2011, 12:08 [IST]
Other articles published on Dec 29, 2011



Click it and Unblock the Notifications