Latest Updates
-
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి
స్నేహంలో సహకరించండి!

1. ఇంట్లో ఒక పార్టీ ఏర్పరచండి - కంప్యూటర్లు, టి.వి.లు, వీడియోగేములు పిల్లాడితో ఆపించండి. అవి మంచి స్నేహాలకు శత్రువులు. రుచికరమైన స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటివి ఏర్పాటు చేసి ఇంటి చుట్టు పక్కల మీ పిల్లాడి వయసువున్న పిల్లలను ఆహ్వానించండి. వారితో కలసి మాట్లాడేలా చేయండి.
2. ఆటలు - ఎక్కువమంది పిల్లలు కలిసి ఆడే ఆటలు ఆడించండి. కలసి ఆడితే, స్నేహానికి గెలుపు ఓటములు అందించే అలవాటు పిల్లాడికి కలుగుతుంది. కొత్త భాషలు తెలుసుకునే అవకాశం వుంటుంది.
3. ఇంటివద్దకు -మీ పిల్లాడి స్నేహితులను ఇంటికి రమ్మనండి. అతడిని ప్రత్యేకంగా వుంచక వారితో కలసి స్కూలుకు వెళ్ళడం ఇంటికి రావడం వంటివి నేర్పించండి. మీకు కూడా కొంత ఫ్రీ టైమ్ దొరుకుతుంది.
4. కలిసి చదవటాన్ని ప్రోత్సహించండి - పిల్లాడు తన స్నేహితుడితో కలిసి చదువుకుంటానంటే అంగీకరించండి. కలసి చదివితే, నాలెడ్జి అధికమవుతుంది.
5. ఇచ్చి పుచ్చుకోడం - మీరు స్నాక్స్ వంటి తినే పదార్ధాలను ఒక గ్రూపుకు తయారు చేస్తే, అవి మీ పిల్లాడు వారికివ్వటం, స్నేహాన్ని పెంచుకోడం వంటివి కూడా చేస్తాడు. స్నేహాన్ని పెంచే పుస్తకాలను చదవమని ప్రోత్సహించండి.
ఈ చిట్కాలు పాటిస్తే మీ పిల్లాడు తేలికగా తన స్నేహితులను సంపాదించుకునే అవకాశం వుంది. తల్లితండ్రులుగా మీరు కూడా అతనికి స్నేహితులే. కనుక అతనిలోని స్నేహాన్ని పెంచటానికి ఈ చర్యలు చేపట్టండి.



Click it and Unblock the Notifications
