Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
బయటి ప్రపంచంలో మొదటి అడుగు!

అతి పెద్ద మార్పు - పిల్లాడు స్కూలుకు వెళ్ళటం మొదలు పెట్టాడంటే అది వాడి జీవితంలో అతిపెద్ద మార్పుకు నాందిగా భావించండి. స్కూలుతో మొదలైన విద్య, యూనివర్శిటీల వరకు కూడా కొనసాగుతుంది. ఈ పరిణామాన్ని పిల్లాడికి అర్ధమయ్యే భాషలో తెలియపరచాలి. పిల్లాడిని స్కూలులో దిగబెట్టే ముందు, ఒక్క సారి మీ చిన్నప్పటి సంగతి గుర్తు చేసుకుని వాడికి అతిమెల్లగా స్కూలు అలవాటు చేయండి.
అయితే, ఎట్టిపరిస్ధితులలోను వాడు చేప్పే మాయమాటలకు లోబడిపోయి స్కూలు మానిపించటం వంటివి చేయవద్దు. మీరు గట్టిగా నిర్ణయం చేసుకొని వాడి భవిష్యత్తు బాగు కొరకై పాటుపడాలి. స్కూలుకు వెళితే అనేక లాభాలుంటాయిని వానికి తెలుపండి. ఎంతోమంది స్నేహితులు, చక్కటి దుస్తులు, ఆసక్తి కరమైన బొమ్మల పుస్తకాలు మొదలైనవి కొత్త విషయాలను తెలుపుతాయని వివరించండి. ఇక వాడికి మరికొన్ని ఆకర్షణలుగా, చాక్లెట్ లు, ఇతర తిండి పదార్ధాలవంటివి వుండనే వుంటాయి.



Click it and Unblock the Notifications
