Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
సింగిల్ పేరెంటింగ్ లో చిట్కాలు!

పెద్దలు తాము ఏ కారణాలవలన విడిపోయినప్పటికి పిల్లల పట్ల భాధ్యతలేనట్లు వుండటం సరికాదు. పిల్లలకు భాధ్యత వహించే పేరెంటు అన్ని రకాలుగా వారి పెంపకానికి కృషి చేయాలి. పిల్లాడికిగాను ఇంటివద్ద లేదా స్కూలులో పనులకు అధిక సమయం కేటాయించాలి. జంటలు విడాకులు పొందిన తర్వాత బాధ పడేది వారే కాదు, వారి తర్వాత మొదటగా పిల్లలు కూడా అనేక ఇబ్బందులు పడతారు. ప్రత్యేకించి వారిలో కొద్దిపాటి అభధ్రత కూడా ఏర్పడుతుంది.
అందుకుగాను పిల్లలపై పూర్తి శ్రద్ధ వహించి వారిని అన్ని చర్యలలోను తగిన రీతిలో ప్రోత్సహించాలి. వారిపట్ల సహనం వహించాలి. వారి అవసరాలకు మించిన సమయం మీరు కేటాయిస్తున్నట్లు వారు గ్రహించాలి. పిల్లలు చెప్పేది శ్రధ్ధగా వినండి. వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు విడిపోయారన్న భావన వారికుండదు. వారికిగల మానసిక వేదన తొలగించాలి. ఏ పరిస్ధితికైనా సరే మీరు పిల్లాడిని ఆదుకుంటారన్న భావన కలిగించాలి. పెద్దలు ఏ రకంగా విడిపోయినప్పటికి పిల్లల జీవితాల పట్ల పూర్తి సహకారం అందించి వారిని ఒక గొప్ప వ్యక్తిత్వమున్న మనుషులుగా తీర్చి దిద్దాలి.



Click it and Unblock the Notifications
