Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఎవ్వరి మాటా వినేది... లేదు...!
Kids
oi-Nageswara
By B N Sharma

ప్లాన్ చేయాలి - పేరెంట్స్ ఖచ్చితమైన నిబంధనలకు నిలబడాలి. మీరు ఏదైనా విషయంలో గట్టిగా వున్నారనుకుంటే పిల్లలు దానికి వ్యతిరేకించరు.
ఎగతాళి, కొట్టటం చేయవద్దు - వారిపై మీకు అధికారముందని అరవటం, లేదా కొట్టటం ఫలితం ఇవ్వవు. మీరు తప్పులను ఎత్తి చూపవద్దు. నిర్లక్ష్యం చేయండి. మీరు పట్టించుకున్నారని తెలిస్తే మరింత అధికంగా మొండి చేస్తాడు.
సహనం చూపండి - పిల్లాడి కోర్కెలు తీర్చనందుకు బాధపడద్దు. వారు కోరే దానికంటే కూడా మీరు అధికంగానే ఇస్తారు.
పరిస్ధితి తర్వాత వివరించండి - ఒకసారి మీ బిడ్డ నార్మల్ స్ధితికి చేరితే ట్రిక్కులు వేయటం మంచిదికాదని తెలుసుకుంటే మీరు చెప్పేదానిని వినేలా చేయండి. వారితో మెల్లగా మాట్లాడండి. ప్రేమానురాగాలు పంచండి.
Comments
Read more about: pregnancy and parenting kids obstinate ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పిల్లలు మొండితనం
English summary
Ways to deal with ill temper child! | ఎవ్వరి మాటా వినేది... లేదు...!
Story first published: Friday, November 11, 2011, 15:19 [IST]
Other articles published on Nov 11, 2011



Click it and Unblock the Notifications
