Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
శీతాకాలంలో పిల్లల పట్ల ఆరోగ్య బాధ్యతలు...

1. హెల్తీ లంచ్ బాక్స్: ఎక్కీగా ఎమిటంటే శీతాకాలం ఆరెంజ్ సీజన్. కాబట్టి పిల్లల లంచ్ బాక్స్ లో ఆరెంజ్ నింపి పంపించండి. ఇందులకు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని కలిగి ఉడటం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ పిల్లలకు కలగకుండా కాపాడుతుంది. ఈ సీజన్ ఎక్కువగా ఆరెంజ్ దొరుకు తాయి కాబట్టి పిల్ల లచ్ బాక్స్ లో నింపి పంపడం ఆరోగ్యకరం. మరియు వీటితో పాటు కొన్ని కివి పండ్లు, ఉడికించిన పచ్చిబఠానీలు, ఆకుకూరలు వంటివి లంచ్ బాక్స్ నింపి పంపడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
2. రాత్రి డిన్నర్ కి గ్రీన్ వెజిటేబుల్స్ కి ప్రాధాన్యత: కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న విటమిన్స్, న్యూట్రిషియన్స్ ను కోల్పోతాయి. కాబట్టి సాద్యమైనంత త్వరగా కూరగాయలను కచపచగా ఉడికించాలి. మైక్రోవోవెన్ లో ఉడికించడం కూడా మంచిదే. బ్రోకోలి, క్యాబేజి వంటివి మైక్రోవోవెన్ లో వేసి ఉడికించి తర్వాత దానికి కొద్దిగా నిమ్మరసం చేర్చి పిల్లలకు అందించండి. వీటితో పాటు చీజ్ సాస్ చాలా రుచిగా ఉంటుంది. వీటితో పాటు పాలు, పెరుగు, మైదా వేసి చీజ్ సాస్ ను తయారు చేయవచ్చు. దీన్ని ఉడికించిన వెజిటేబుల్స్ మీద వేసి పిల్లలకు అందిస్తే ఇష్టంగా తింటారు.
3. సూప్స్: శీతాకాలంలో పిల్లలకు సూప్స్ బూస్ట్ లా పనిచేస్తుంది. ఫ్లూ ఫైటింగ్ యాంటిఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్(క్యారెట్)మరియు లైకోపిన్(టమోటో మరియు రెడ్ క్యాప్సికమ్) వంటి వాటిలో ఉంటాయి కాబట్టి వాటితో సూప్ తయారు చేసి అందివవచ్చు. శీతాకాలంలో కొన్ని రకాల వెజిటేబుల్స్ తో ఇలాంటి సూప్స్ తయారు చేసి ఇవ్వడం వల్ల, పిల్లకు ఇమ్యూనిటి పెరుగుతుంది. చిక్ పీస్ మరియు బ్రెడ్ ముక్కలు, గార్లిక్, ఇటాలియన్ హెర్బ్స్ వంటివి వేసి తయారు చేసి ఇవ్వడం వల్ల పిల్లలకు చాలా ఆరోగ్యకరం.
4. శీతాకాలంలో పిల్లలు తినే ఆహారంలో వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు పెట్టే ఆహారాలు అతిగా కారం లేకుండా బేబీ కార్న్, తో తయారు చేసి ఇవ్వడం కూడా ఆరోగ్యకరమే. క్యారెట్, వంకాయ, గ్రీన్ క్యాప్సికమ్, వంటి వాటితో తయారు చేసి ఇవ్వడం వల్ల మంచి సువాసనతో పాటు రుచిని కూడా అందిస్తుంది. పిల్లలకు ఇచ్చే ఆహారంలో గార్నిషింగ్ గా టమోటో, అవకాడో, చీజ్ మరియు కార్న్ వంటివి అలంకరించి సర్వ్ చేయాలి అప్పుడు వారు ఇష్టంగా తింటారు.
5. చేపలు: పిల్లలకు విటమిన్ డి అధికంగా కావాల్సి ఉంటుంది. వేసవిలో సూర్య రశ్మి నుండి పొందవచ్చు. అయితే మిగిలిన సీజన్ లో విటమిన్ డిని ఆయిల్ ఫిష్, మరియు డైరీ ప్రొడక్ట్స్, గుడ్లు వంటి వాటితో అధికంగా దొరుకుతాయి. పిల్లలకు ఎక్కువగా ఉడికించిన గుడ్లు, సాల్మన్ ఫిష్ వంటి వాటిని అందించాలి.



Click it and Unblock the Notifications
