Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
పిల్లల వ్యక్తిత్వం అభివృధ్ధి చెందాలంటే?

వారి మాటలకు సాధారణంగా మనం వెంటనే స్పందిస్తాం. అలా కాకుండా వారు చెప్పేదానికి రియాక్షన్ కంటే వారికి జవాబు ఇవ్వటం అవసరమనేది గుర్తుంచుకోండి. మన భావాలు, అనుభవాలను అనుసరించే నిర్ణయాలు చేస్తాం. వారి భావాలను గ్రహించం. వెంటనే రియాక్ట్ అవటం వలన బేబీకి ఆమె లేదా అతని అభిప్రాయాలు విలువలేనివని మనం భావిస్తున్నట్లు అర్ధం అవుతుంది. అయితే, బేబీ ఆ రకంగా ఎలా భావిస్తోంది అనే ప్రశ్నలు వేసి మీరు జవాబులిస్తే, వారితో సంభాషణ మొదలు పెడితే, అసలు వారు ఏ పరిస్ధితిలో వున్నారనేది కూడా మీకు అర్ధం అవుతుంది. వారితో చర్చించటం వలన కూడా, వారంతటవారు చేరలేని నిర్ణయాలను సూచించేందుకు మీకు ఒక పరిష్కారం దొరుకుతుంది.
పరిష్కారాలు అనుకూలంగా వుండి చక్కగా నిర్వహించగలిగితే, బేబీకూడా ఆనందపడి ప్రశంసలకు గురవుతుంది. ఇటువంటపుడు మీ పిల్లలపట్ల పూర్తి శ్రధ్ధ మరియు ఏకాగ్రతలు వారిపై పెట్టవలసి వుంటుంది. మీరు చదివే వార్తాపత్రిక ఆపేయండి. లేదా చేసే వంట ఆపండి. మీ టి.వి. కట్టేయండి. పూర్తిగా ఆమెను చెప్పనీయండి, మీరు ప్రశ్నించండి. మీ బిడ్డకళ్ళలోని వాస్తవాలు గ్రహించండి. ప్రశాంతంగా వుండండి. అనుకూలమైన సమయంలో ఆమెకు లేదా అతని సమస్యలకు చక్కని పరిష్కారమివ్వండి.



Click it and Unblock the Notifications
