Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
చెవులు తేలికగా శుభ్రం చేయాలంటే?

1. పిల్లలు స్నానం చేసినపుడు చెవి బయటి భాగాన్ని టవల్ తో శుభ్రంగా తుడవండి. చెవిలో కొద్ది చుక్కలు బేబీ ఆయిల్ వేసి లోపల వున్న మురికి గుబిలి మెత్తబడేలా చేయండి.
2. ఒక కాటన్ గుడ్డ ముక్క తీసుకుని వేడినీటిలో ముంచండి. దానిని సన్నగా చుట్టి మరోమారు చెవి అంతా శుభ్రంగా బయటివైపు తుడవండి.
3. చెవి వెనుక భాగాలు ప్రధానంగా శుభ్రం చేయాలి. ఇక చెవి లోపలి భాగం శుబ్రం చేయటానికి గాను మరో పలుచటి గుడ్డ ముక్కను సన్నగా చుట్టి చెవిలో ఇప్పటికే మెత్త బడ్డ గుబిలిని బయటకు తీయండి.
4. చెవి పైభాగాలను కూడా ఇదే రకంగా శుభ్రం చేయవచ్చు.
5. చెవిలోపలి శుభ్రతకు గాను పెట్టే గుడ్డను సవ్యంగా తిప్పుతూ బయటకు లాగుతూంటే, లోపలి గుబిలి బయటకు వచ్చేస్తుంది.
6. రెండవసారి చెవిలోపల శుభ్రం చేయాలంటే అదే గుడ్డను కాకుండా మరొక తాజా గుడ్డ ముక్కను ఉపయోగించండి.
7. చెవిలోపల భాగంలోకి గుడ్డను అధికంగా ఒత్తిడి చేయకండి. లోపలి చెవి భాగాలు చాలా సున్నితంగా వుంటాయి.
ఈ రకమైన శుభ్రతతో అధికంగా వుండే గుబిలి తీసేయవచ్చు. లోపల ఇంకా కొంత వున్నప్పటికి అది హాని కలిగించదు. అధికంగా వుండే గుబిలిని మాత్రమే ఎప్పటికపుడు తీసేయాలి. చెవులు శుభ్రం చేసేటపుడు పిల్లలనుండి వ్యతిరేకత లేకుండా వారితో మాటలు చెపుతూ లేదా బొమ్మలతో ఆడిస్తూ మెల్లగా శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications
