Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
శారీరకమే కాదు మానసిక ధృఢత్వం కూడా...!

సైన్స్ డైలీ అనే పత్రిక 2010 సంవత్సరంలో నిర్వహించిన ఒక రీసెర్చి మేరకు 9 లేదా 10 సంవత్సరాల వయసునుండే శారీరక ఫిట్ నెస్ కు బ్రెయిన్ మధ్య ఎంతో సంబంధం వుంది. శారీరకఫిట్ నెస్ కలవారు తమ బ్రెయిన్ లో అధిక చురుకుదనం కలిగివుంటారని, సాధారణఫిట్ నెస్ కల పిల్లలకంటే కూడా మెమొరీ టెస్టులలో అధికంగా విజయం పొందుతారని రీసెర్చి తెలిపింది.
ఈప్రయోజనాలే కాక, ఆ క్రీడలలో మీ పిల్లవాడి నైపుణ్యానికి కూడా మీరు ఆశ్చర్యపోతారు. వారు ప్రపంచ ఛాంపియన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కనుక మీ పిల్లవాడి సమగ్ర అభివృధ్ధికిగాను వ్యాయామాలు మొదలుపెట్టండి.
పిల్లవాడు ప్రతిరోజూ ఏ వ్యాయామాలు చేయాలి?
1. బార్ పై వ్యాయామం - హారిజంటల్ బార్ పై పుల్ అప్స్ వంటివి తీయాలి. అధిక సమయం వేలాడగలగాలి. అతని చేతులు, భుజాలు కండలు సంతరించుకుంటాయి.
2. పక్క పక్కగా వుండి చేతులూ కాళ్ళూ పక్కలకు సాగతీయండి. చేతులు చాపండి. కాళ్ళు వెడం చేయండి. కాళ్ళను కదపకుండా పైకి కిందకు వంగుతూండండి. ఈ వ్యాయామాలు అతని పుస్తకాల సంచీని తేలికగా మోయగలిగేలా చేస్తాయి.
3. స్కిప్పింగ్ - చిన్నతనం నుండే స్కిప్పింగ్ అలవాటు చేస్తే, మీరు అతని గుండెకు ఎంతో మేలు చేసినవారవుతారు. అతని శరీరం బాగా శ్రమించి ఏకాగ్రత బాగా పెరుగుతుంది.
4. ఒకే చోట పరుగుపెట్టటం - సన్నటి మ్యూజిక్ పెట్టి ఉదయమే పిల్లవాడిని లేపి, ఒకే చోట నిలబడి పరుగు పెట్ట మనాలి. దీనినే స్పాట్ రన్నింగ్ అంటారు. ఈ వ్యాయామం అయిదు నిమిషాలు రోజుకు చేస్తే చాలు.
మీ పిల్లవాడు చిన్నవాడైనప్పటికి ఈ వ్యాయామాలు, అతనిని శారీరకంగా, మానసికంగా ఎంతో బలంగా వుంచటమే కాక, అతని కెరీర్ బాగా అభివృధ్ధి చెందేందుకు సహకరిస్తాయి.



Click it and Unblock the Notifications
