Latest Updates
-
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఫ్యాట్ ఫుడ్ పెద్దలకు నిల్.. పిల్లలకు వెల్..
Kids
oi-Saraswathi
By Sindhu
<ul id="pagination-digg"><li class="previous"><a href="/pregnancy-parenting/kids/2012/how-are-carbohydrates-used-the-body-004699.html">« Previous</a>
పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన ఆహారంలో కొవ్వు కూడా ముఖ్యం. కొవ్వులో ఒమెగా-3, ఒమెగా-6 ప్రధానం. టునా, సాల్మన్ చేపలు, నువ్వులు, వేరుశనగ, కాజూ, బాదంలలో ఒమెగా -3 ఎక్కువగా దొరుకుతుంది. వెన్నపండు, పొద్దుతిరుగుడు గింజలు, మొక్కజొన్న, బాదంలో ఒమెగా -6 లభిస్తుంది.

పిల్లలు పొడవుగా, బలంగా పెరగడానికి ఈ ఆహార పదార్థాలు బాగా సహకరిస్తాయి. సాచ్చురేటెడ్ ఫాట్, సుగర్స్, సాల్ట్, ట్రాన్స్ ఫాటీ యాసిడ్లను కలిగివున్న ఆహార పదార్ధాలు పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/pregnancy-parenting/kids/2012/how-are-carbohydrates-used-the-body-004699.html">« Previous</a>
Comments
English summary
Fat food helps to Kids Growth | ఫ్యాట్ ఫుడ్ పెద్దలకు నిల్.. పిల్లలకు వెల్..
Story first published: Wednesday, September 5, 2012, 13:22 [IST]
Other articles published on Sep 5, 2012



Click it and Unblock the Notifications
