Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
పిల్లల ఆహార వేళలు ఎలా వుండాలి... ?
Kids
oi-Nageswara
By B N Sharma

- మూడు పూటలా ఇచ్చే ఆహారంతోపాటు మరో రెండుసార్లు స్నాక్స్ తినిపించండి. స్నాక్స్ అనగానే అందరూ నూనెతోచేసే వంటకాల వైపు చూస్తారు. కానీ డ్రై ఫ్రూట్స్, పాప్‌కార్న్, బ్రెడ్ వంటివి తినిపించడం మంచిది.
- పిల్లలకు రోజులో ఎన్ని సార్లు పెట్టినప్పటికి ఒకే వేళలో ఆహారం పెట్టండి.
- అంతేకాదు మీరు ఆహారం తయారు చేసేటప్పుడు వారికీ చూపించండి. షాప్‌కు తీసుకెళ్లడం తెచ్చినవి ఒక క్రమ పద్ధతిలోఎలా వండుతున్నారో చెప్పండి. దీనివల్ల పిల్లలు తాము తినే ఆహారం గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
- రోజూ మీరే తినిపించడం కాకుండా వారికి తినడం తొందరగా నేర్పండి. వాళ్లు మొదట తినకపోయినా తరువాత తరువాత దానిని అలవాటు చేసుకుంటారు.
- వేపుడులు కాకుండా ఉడకబెట్టినవి కూరలు పెట్టడం మంచిది. సోడా, పండ్లరసాలతో పాటు ఎక్కువగా పాలు, నీళ్లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
- మరీ కఠినంగా ఉండకుండా ఎప్పుడో ఓసారి జంక్ ఫుడ్స్ కూడా ఇవ్వండి.
Comments
English summary
Food timings for Children! | పిల్లల ఆహార వేళలు ఎలా వుండాలి... ?
Story first published: Wednesday, February 15, 2012, 17:28 [IST]
Other articles published on Feb 15, 2012



Click it and Unblock the Notifications
