Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
పిల్లలలో ఏకాగ్రత పెంచే ఆటలు!

పిల్లల ఏకాగ్రతకు కొన్ని ఆటలు -
నన్ను గుర్తు పట్టు? ఈ ఆటలో టేబుల్ పై కొన్ని వస్తువులు పెట్టాలి. పిల్లాడు సరిగ్గా 30 సెకండ్లు వాటిని పరిశీలించాలి. టేబుల్ కనపడకుండా దాచేయండి. ఒక నిమిషం తర్వాత మీ పిల్లాడిని టేబుల్పై పెట్టిన వస్తువులను తీసుకురమ్మని చెప్పండి. అతను ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాడో చూడండి. ఈ ఆటను కొన్ని మాటలతో కూడా ఆడవచ్చు.
మిస్ అయిన నెంబర్ పట్టుకో - ఒకటి నుండి 10 లెక్కించండి. లెక్కించేటపుడు ఒక నంబర్ మీరు మిస్ చేయండి. పిల్లాడు గమనించాడా లేదా చూడండి. మీరు వదిలివేసిన నెంబర్ తెలుపమని పిల్లాడిని కోరండి.
రీకాల్ - పిల్లాడి జ్ఞాపక శక్తి పెంచటానికి ఈ ఆట బాగుంటుంది. రోజు చివరలో ఆరోజంతా అతడు ఏ ఏ పనులు చేశాడనేది తెలుపమనండి. కష్టపడి గుర్తుతెచ్చుకుంటూ అన్నీ చెపుతాడు. మీరు ఒక కధ వినిపించండి. అందులోనుండి కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పమనండి. అన్నీ కరెక్ట్ గా వుంటే, చాక్లెట్ బహుమానం ఇవ్వండి. ఇది అతడిని ఎంతో ప్రోత్సహిస్తుంది.
పజిల్స్ - పిల్లలు పజిల్స్ ఆడేందుకు ఇష్టపడతారు. వారాంతంలో మీ పిల్లాడితో పజిల్స్ ఆడండి. మీరు కొద్ది ఆసక్తి చూపితే, పిల్లాడు మరింత ఆసక్తిగా ఈ ఆటలకు ముందుకు వస్తాడు.



Click it and Unblock the Notifications
