Latest Updates
-
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్! -
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే! -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం!
ఒక హైపర్ ఆక్టివ్ చైల్డ్ క్రమశిక్షణ ఎలా?
Kids
oi-Nageswara
By B N Sharma

మీ బిడ్డను ఎల్లపుడూ మెచ్చుకుంటూండండి, మాటలతో, నవ్వులతో అతని మంచి ప్రవర్తనకు ప్రశంసించండి. చెడు ప్రవర్తనకు శిక్షలకంటే ఇది బాగా పనిచేస్తుంది. వీరికి ప్రతిదానికి సమయాలను కేటాయించండి. అవి వారిని క్రమశిక్షణకు గురిచేస్తాయి. వారికి ఎపుడు ఏం చేయాలనేది గుర్తు చేస్తూవుండండి. కొన్ని అంశాలు వారికి తరచుగా చెపుతూండాలి. ఉదాహరణకు ....పార్కులో అతనిని కొట్టావుకదా, ఇంటిలో నీకు టి.వి. చూపటంలేదు...వంటి హెచ్చరికలు చేయాలి.
హెచ్చరికలు లేకుండా శిక్షించకండి. కోపం తెచ్చుకోవద్దు. వారికి భాధ్యత ఇచ్చి ఇంటిపనిలో సహాయపడేలా చూడండి. శుభ్రత లేదా వంట వంటి వాటిలో వారిని సహకరించమంటే వారికిగల పూర్తి ఎనర్జీ సవ్యంగా ఉపయోగపడుతుంది. క్రమంగా ఈ రకమైన చర్యలు చేపడితే, వారికిగల అధిక చురుకుతనం మంచిపనులకు వినియోగించబడి, క్రమేణా వారే క్రమశిక్షణలోకి వచ్చేస్తారు.
Comments
English summary
How to Discipline a Hyperactive Child? | ఒక హైపర్ ఆక్టివ్ చైల్డ్ క్రమశిక్షణ ఎలా?
Story first published: Friday, February 24, 2012, 10:25 [IST]
Other articles published on Feb 24, 2012



Click it and Unblock the Notifications