Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
పిల్లల ఆరోగ్యం - శరీర నిర్మాణం!
Kids
oi-Nageswara
By B N Sharma

శరీరంలో ప్రతి భాగం, ప్రతి ప్రక్రియ ఎంతో ప్రధానమైంది. కనుక శరీరం ఎలా పనిచేస్తుంది? దాని నిర్మాణం ఏమిటి? శరీర భాగాలు సవ్యంగా పని చేయకపోతే ఏం జరుగుతుంది? అనే విషయాలను అవగాహన చేసుకోవాలి. మరి మానవ శరీరంలో వుండే వ్యవస్ధలేమిటి అనేది పరిశీలించండి.
మానవ శరీరంలో ప్రధానంగా, రక్తం, ఎముకలు, కండరాలు, జాయింట్లు లేదా కీళ్ళు, బ్రెయిన్ మరియు నరాల వ్యవస్ధ, జీర్ణ వ్యవస్ధ, ఎండోక్రైన్ వ్యవస్ధ లేదా వినాళికా గ్రంధి వ్యవస్ధ, కళ్ళు, మహిళల సంతానోత్పత్తి వ్యవస్ధ, గుండె, రక్తప్రసరణ వ్యవస్ధ, రోగ నిరోధక వ్యవస్ధ, కిడ్నీలు, మూత్ర కోశం, జీవ ప్రక్రియ, నోరు, పళ్ళు, చర్మం, వెంట్రుకలు, గోళ్లు, కాలేయం మరియు శోషరస వ్యవస్ధ మొదలైనవి ఉంటాయి.
Comments
English summary
Kids Health and Body Organs! | పిల్లల ఆరోగ్యం - శరీర నిర్మాణం!
Story first published: Saturday, March 31, 2012, 10:18 [IST]
Other articles published on Mar 31, 2012



Click it and Unblock the Notifications