Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
పిల్లలకు పరిశుభ్రత ఎక్కువైతే?

ఆరోగ్యకరమైన స్వచ్ఛంద రోగ నిరోధకతలను మెరుగుపరచుకోవాలంటే, బాక్టీరియాకు గురి కావాలసిందే. బాక్టీరియాకు భయపడితే వారికి ఆస్తమా, ఎలర్జీలు, త్వరగా కోలుకోవలేకపోవటాలు వంటివి వచ్చే అవకాశం వుంది. బాక్టీరియా అనేది ఎల్లపుడూ హాని కలిగించేదికాదు. వాటిలో కొన్ని మంచి బాక్టీరియాలు కూడా వుంటాయి.
చెడు బాక్టీరియాను ఎదుర్కొనటానకి తెల్ల రక్తకణాలు నిర్దేశించబడ్డాయి. అవి శరీరంలోని ఇన్ఫెక్షన్ నివారిస్తాయి. అయితే కొన్ని సార్లు తెల్ల రక్తకణాలు తమ స్వంత తెల్లరక్తకణాలను గుర్తించలేక వాటిపైనే దాడికి తిగి వాటిని నాశనం చేస్తాయి. అటువంటపుడే అలర్జీలు, ఆస్తమాలు, బ్లడ్ కేన్సర్ వంటివి కలుగుతాయి.
పిల్లలను చిన్నతనంలోనే కొద్దిపాటి అనారోగ్య పరిస్ధితులకు కూడా గురిచేయాలి. సాధారణంగా ఆహారం తీసుకొనేటపుడు శుభ్రతకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి, వారి ఆటలలో వారికిష్టమైన పెంపుడు జంతువులు లేదా ఇతర ఆటలువంటివి ప్రోత్సహించాలి. ఫలితంగా వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వారు పెద్ద వారయ్యేసరికి రోగ నిరోధక వ్యవస్ధ వారిలో బలపడి కొన్ని వ్యాధులను తేలికగా ఎదుర్కొనగలుగుతారు.



Click it and Unblock the Notifications
