Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వాహనాలు నడిపే పిల్లలలకు జాగ్రత్తలు !

ప్రతి సంవత్సరం అమెరికాలో షుమారు అర మిలియన్ మంది పిల్లలు, బైక్ యాక్సిడెంట్లలో నష్టపోతున్నట్లు తెలుస్తోంది. వీరే కనుక సరైన రీతిలో హెల్మెట్ ధరిస్తే, కనీసం సగం మంది తమ బ్రెయిన్ సంబంధిత యాక్సిడెంట్లునుండి తప్పిచుకొనేవారు. ప్రతి బైక్ రైడింగ్ లోను తలకు సరిగ్గా సరిపడే హెల్మెట్ పిల్లలు ధరించాలి. వీరి హెల్మెట్ రంగు బ్రైట్ లేదా ఫ్లోరసెంట్ గా వుంటే ఇతర వాహన చాలకులకు బాగా కనపడి, యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు తక్కువగా వుంటాయి. ధరించే హెల్మెట్ కు గాలి బాగా ఆడాలి. కొనుగోలు చేసే హెల్మట్లు, స్ధానిక రవాణా శాఖ అనుమతిగల ప్రమాణాలతో వుండాలి.
పిల్లలు, హెల్మెట్ ధరించినపుడు దాని స్ట్రాప్ తప్పక బిగించాలని తెలుపండి. హెల్మెట్ కింద భాగంలో వారు మరో టోపీ వంటిది ధరించకుండా చూడండి. ఈ చర్య హెల్మెట్ వదులుగా తలపై వుండేలా చేస్తుంది. 1999 సంవత్సరంనాటికి ముందు తయారైన హెల్మెట్లను తప్పక మార్చండి. మీ పిల్లవాడు హెల్మెట్ ధరించి ఏదేని గట్టి ప్రదేశానికి ఢీ కొడితే, హెల్మెట్ మార్చండి. ఈ చర్యలు హెల్మెట్లు తదుపరి షాక్ తీసుకోవడంలో తమ సమర్ధతను కోల్పోయి వుంటాయి.
కొన్ని బైక్ హెల్మెట్లు ఇతర చర్యలకు కూడా ఉపయోగపడతాయి. కాని అవి బైక్ లకు మాత్రమే బాగా వాడాలి. ఇవి బైక్ ల కొరకే నిర్దేశించినవిగా భావించాలి. స్కేటింగ్, బేస్ బాల్, స్నో మొబైలింగ్ వంటి ఆటలకు వేరు వేరు హెల్మెట్లు వుంటాయని గుర్తించండి. పిల్లలు, ఆట మైదానంలో వున్నా లేదా చెట్లు వంటివి ఎక్కేటపుడు హెల్మెట్లు ధరించరాదు. అవి ఈ రకమైన చర్యలలో హాని కలిగిస్తాయి. పిల్లలు బైక్ నడిపేటపుడు ధరించే దుస్తులు కూడా ప్రధానమైనవిగా గుర్తించండి. ఈ సమయంలో వీరు బాగా కనపడే కాంతివంతమైన రంగు దుస్తులే ధరించాలి. అపుడు పిల్లలు రోడ్డుపై బాగా కనపడతారు. యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు తక్కువగా వుంటాయి. డార్క్ కలర్ దుస్తులు, రాత్రులందు ధరించకుండా చూడండి. లైట్ పడితే, అది రిఫ్లెక్ట్ అయ్యేందుకు నేడు కొన్ని స్టికర్ల వంటివి వస్తున్నాయి. వాటిని మీ వాహనానికి తప్పక వాడండి. వాహనం తోలేటపుడు తేలికపాటి దుస్తులు ధరిస్తే, శరీరం వేడెక్కకుండా వుంటుంది. పాంట్లు వదులుగా వుండరాదు. అవి ఛైన్ లలో పడి ప్రమాదం కలిగించే అవకాశం వుంది.
బైక్ నడిపేటపుడు మీ పిల్లవాడు వీపుపై బ్యాక్ ప్యాక్ కలిగి వుంటే, దాని స్ట్రాపులు గట్టిగా కట్టుకొనేలా చూడండి. బ్యాక్ ప్యాక్ వీలైనంత తేలికగా వుండాలి. బైక్ పెడల్స్ కు పట్టి వుంచే సరైన బూట్లు ధరించేలా చూడండి. పిల్లలు, కాలికి చెప్పులు, బూట్లు వంటివి లేకుండా బైక్ నడుపరాదని తెలుపండి.
బైక్ లు నడిపే పిల్లలు, ఈ రకమైన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.



Click it and Unblock the Notifications