Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తగిన వయసులో తగిన శిక్షణ!

1. టీనేజ్ కు వచ్చే పిల్లలకు శారీరక స్పర్శ, రతిక్రీడ, శరీర ఎదుగుదలపట్ల ఆసక్తి చూపుతారు. ఇది సహజం కనుక తల్లితండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మంచి సైట్లను మీరే బుక్ మార్క్ చేసి ఆన్ లైన్ ద్వారా వారికి అవసరమైన విజ్ఞానం కలిగించటం మంచిది. నేటిరోజుల్లో ఇంటర్నెట్ పేరెంట్స్ కు మంచి సహాయకారిగా వుంటోంది. వారు సుఖ వ్యాధులువంటి విషయాలను స్వంతంగా పిల్లలకు చెప్పాల్సిన పని లేదు.
2. మహిళలు, వారి శరీర ఎదుగుదలకు సంబంధించిన పుస్తకాలను మగపిల్లలకు ఇచ్చి యువతులగురించి తెలుసుకునేలా చేయండి. ఈ విషయంలో తల్లితండ్రులు సిగ్గుపడాల్సింది లేదు. మగపిల్లలకు సైతం ఆడపిల్లలగురించి కొంతమేర తెలుసునన్న విశ్వాసం వుంటుంది.
3. తల్లితండ్రులుగా మీరు కొంతమంది సెలిబ్రిటీలను లేదా సినిమాల వారిని చూపి పిల్లలకు కండోమ్ లు, సుఖవ్యాధులనరికట్టడం వంటివి వివరించాలి.
4. పిల్లలను క్లబ్బులు, లైబ్రరీలు వంటివాటికి పరిచయం చేయండి. వారు వీటి ద్వారాకూడా కొంత అవగాహన సరైన రీతిలో ఏర్పరచుకుంటారు. విజ్ఞానం కలిగించే ఛానెళ్ళు చూడటం, ప్రతిరోజూ వార్తాపత్రికలవంటివి చదవటం వంటి మంచి అలవాట్లు నేర్పించండి.
5. బాలికలు శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులకు గురవుతారు, కనుక తల్లులుగా మీరు వారికి శానిటరీ పేడ్లు, ఆరోగ్యం మొదలైనవి నేర్పించాలి. బాలికలను పెంచడంలో తల్లులు ప్రధానపాత్ర వహిస్తారు. బాలికలకు నేరుగాను బాలురకు పరోక్షంగాను విషయాలను అవగాహన చేయాలి. తండ్రులు కొన్ని వాస్తవాలను బాలురకు తెలియచేయవచ్చు.



Click it and Unblock the Notifications