Latest Updates
-
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా.. -
ఆ కంపెనీలో హస్తప్రయోగం చేసుకోడానికి అరగంట బ్రేక్!
తగవుల పిల్లలు - చెడు అలవాట్లు!
Kids
oi-Nageswara
By B N Sharma

ఉదాహరణకు ఇతర విద్యార్ధులతో పోట్లాటలు సాగించేవారు ఏదైనా పదార్ధాల ఉపయోగానికి కూడా ఆసక్తి చూపుతారు. ఇదే అంశాన్ని రివర్స్ లో చెప్పాలంటే...చెడు పదార్ధాల అలవాట్లకు బానిసైనవారు పోట్లాటలు సాగిస్తారు. ఈ స్టడీలో షుమారు 74,247 మంది విద్యార్ధులను వీరు పరిశీలించారు. షుమారు 152 ప్రశ్నలను సర్వేలో వేసి జవాబులు రాబట్టారు. అబద్ధాలు చెప్పడం, పుకార్లు రేపటం తోటి విద్యార్ధులపై హింసాత్మక ధోరణి వంటివి కూడా వీరు పరిశీలించి, ఈ రకమైన చేష్టల విద్యార్ధులు భవిష్యత్తులో మత్తుమందులకు బానిసలవుతారని తెలిపారు.
వీరు సర్వే చేసిన విద్యార్ధులలో 5 శాతంమందికి అప్పటికే సిగరెట్లు, ఆల్కహాల్ వంటి అలవాట్లున్న్నట్లు కనుగొన్నారు. హైస్కూలు విద్యార్ధులలో 32 శాతం ఆల్కహాల్ తాగుతున్నట్లు తెలుపగా, 14 శాతం సిగరెట్లు, 16 శాతం ఇతర మత్తు పదార్ధాలు సేవిస్తున్నట్లు తెలిపారు.
Comments
English summary
School Bullies Likely to be Drug Users! | తగవుల పిల్లలు - చెడు అలవాట్లు!
Story first published: Sunday, March 18, 2012, 11:37 [IST]
Other articles published on Mar 18, 2012



Click it and Unblock the Notifications