Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలను ఆనందంగా పెంచటం ఎలా?
ఒక తల్లితండ్రులుగా మనం మన పిల్లలకు సరైన పెంపకం ఇస్తున్నామా అని ఆలోచిస్తాం. వారికి మెడికల్ చెకప్ లు, వారి హోం వర్క్ చేయటం, వారికిష్టమైన కోర్సులు, ఆటలు వంటి వాటిలో ప్రవేశం కల్పించటం, ఎన్నో చేస్తాము. కాని మనలో కొద్ది మంది మాత్రమే వారికి ఇష్టమైన దుస్తులను గ్రహించగలం. వారి చర్మానికి నిరంతరం అంటిపెట్టుకునే దుస్తులు వారికి ఎంతో ప్రధానం. కనుక మీ బిడ్డకు సరైన దుస్తులు ఏర్పరిస్తే, వారు చేసే ప్రతి పని కూడా ప్రాధాన్యతతో కూడా ఉన్నదిగా ఉంటుంది.

చాలామంది మానసిక శాస్త్రవేత్తలు నేటి రోజుల పిల్లలు చిన్న వయసులోనే ఎంతో వ్యక్తిత్వం కలిగి ఉంటున్నారని చెపుతారు. మీ బిడ్డ ఎంత సౌకర్యంగా ఉన్నాడనేది అతని వివిధ రంగాల నిర్వహణను బట్టి కూడా ఉంటుంది. 1994 లో స్టేట్ యూనివర్శిటీలో చేసిన ఒక రీసెర్చిలో సరైన లేదా అసౌకర్యం కల దుస్తులు, బూట్లు వేసుకుంటే, పిల్లల సాధారణ ఎదుగుదల ఎంతగా నష్టపోతుందనేది రీసెర్చర్లు జేనిస్ స్టోన్ మరియు లారా స్టెర్న్ వీస్ లు నిరూపించారు.
పిల్లల దుస్తులపై మేపుల్ బేర్ ప్రిస్కూల్ కు చెందిన నాగమణి కాశీరావు అభిప్రాయంలో చిన్న పిల్లలు రోజంతా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. వారు పరుగుపెట్టటం లేదా ఆడటం వంటివి చేస్తారు. కనుక వారి దుస్తులు ఎంతో సౌకర్యంగా ఉండాలి. పిల్లలు తరచుగా తల్లితండ్రులచే సరైన దుస్తులు ఇవ్వబడరు. అది స్కూలులో వారికి ఎంతో సమస్యగా ఉంటుంది.
టెక్సాస్ యూనివర్శిటీ లోని హ్యూమన్ డెవలప్ మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీశ్ శాఖ అధిపతి సరితా పింటో మేరకు పిల్లలకు సౌకర్యమన దుస్తులు వారి చుట్టూతా ఉండే వాతావరణంపై ఎంతో ప్రభావం చూపుతాయి. దుస్తులు సరిలేకుంటే పిల్లలు వారి చర్యలపై ఏకాగ్రత పెట్టలేరు. ఎంతో కష్టంగా చేసే పనిని భావిస్తారు. అనవసర తాళ్ళు, కుట్లు సరిగా లేకపోవటం, జిప్ లు సరిగా ఉండకపోవటం, వంటివి వారు చేసే పనిని భంగపరుస్తాయి. పిల్లల దుస్తులు ఎంతో సౌకర్యంగా ఉండాలి. బటన్, జిప్ వంటివి లేకున్నా, దుస్తులు వారికి సౌకర్యంగా ఉండేలా ఉండాలి. అపుడే వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
పిల్లలకు సరైన దుస్తులు ఉంటే సరైన చర్యలు చేయగలరు. ఏ పని చేసేటపుడు దానికి తగిన దుస్తులు ఉండాలి. కొన్ని సమయాలకు కాటన్ దుస్తులు బాగా పని చేస్తాయి. అవి అధిక ధరలతో కూడుకున్నవై కూడా ఉండనవసరం లేదు. సాధారణ ధరలతో సౌకర్యంవంతంగా ఉంటే, బిడ్డలకు వాటిపై ధ్యాస అసలు ఉండదు. తాము చేసే పనిని ఏకాగ్రతతో చేస్తారు. చివరకు మీరు నేను నా పిల్లాడు ఇరవై నాల్గు గంటూ సౌకర్యవంతంగా ఉండేందుకు ఏం చేశాననేది ప్రశ్నించుకోండి. తప్పక అతనికి ఎంతో ప్రయోజనం చేశారు. అతడు చివరకు ఒక సంతోషకరమైన పిల్లవాడుగా అన్నిటా అందరిచే అభినందించబడుతున్నాడు.



Click it and Unblock the Notifications