Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
రతిక్రీడలో రాణించే టీనేజ్ బాలికలు!

2007 సంవత్సరంలో 18 ఏళ్ళలోపు యువతులు సుమారుగా 21,000 మందికిపైగా అబార్షన్లు చేయించుకున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 16 సంవత్సరాలలోపు వయసుగలవారి అబార్షన్లు 6.4 శాతం పెరిగినట్లు జాతీయ గణాంక సంస్ధ చూపుతోంది. గర్భనిరోధక సాధనాలు, లైంగిక విద్య స్కూళ్ళలో ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నప్పటికి వీటి ప్రభావం టీనేజ్ యువతలపై తక్కువగా వుంటోంది.
గతంలో అబార్షన్ అంటే భయపడేవారు. తప్పుగా భావించేవారు. కాని నేడు ఆధునికంగా పరిస్ధితిమారి అబార్షన్లు అధికమవడం మంచి సూచనేనని బ్రిటీష్ ప్రెగ్నెన్సీ ఎడ్వైజరీ సర్వీస్ తెలిపింది. ఏది ఏమైనప్పటికి పిల్లలు ఏమీ తెలియని తమ టీనేజ్ లోనే రతిక్రీడలాచరించటం, ఫలితంగా గర్భం పొంది దానిని అబార్షన్ చేయించుకోవడం వంటివి వారి వయసుకు తగని చర్యలే. కనుక ప్రభుత్వాలు, పిల్లల తల్లితండ్రులు ఈ అంశంలో మరింత జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు సరైన సమాచారం ఇవ్వడమే కాక, ఇటువంటి చర్యలను ప్రోత్సహించరాదని కూడా ఈ సంస్ధ సూచనలిచ్చింది.



Click it and Unblock the Notifications
