Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
పిల్లలతో మాట్లాడాలంటే పేరెంట్స్ కు కండీషన్స్
మీ పిల్లలతో మీరు జరిపే సంభాషణలు చాలా ముఖ్యం.అవి మీ మధ్య బంధాన్ని ధృడపరిచడానికీ, వారికి బోధించడానికీ అవకాశం ఇస్తాయి.
మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు మీ నుండి వచ్చే ప్రతీ అక్షరం, ప్రతీ మాటా నీ వారు స్కానర్ లా గమనిస్తున్నారని మర్చిపోవద్దు.మీ ప్రవర్తన కూడా ముఖ్యమే.మీరు సభ్యత లేకుండానో, అహంకారంతోనో వారి ముందు మాట్లాడటం తగదు.
మీరు చెప్పదలచుకున్న విషయం వారికి చేరాలంటే సరి అయిన పదాలతో పొందుపరించి సులభం గా అర్ధమయ్యేటట్లు చెప్పండి.అందువల్ల వారు సరిగ్గా అర్ధం చేసుకోగలరు.
అందువల్ల మీ పిల్లలతో మీ సంభాషణ ఎంత ముఖ్యమో తెలిసింది కదా, మీరు వారితో మాట్లాడేటప్పుడు చేయకూడనివి:

1.ఆఙాపించడం:
మీకు వారిని ఆఙాపించాలనిపించినా కూడా అలా చెయ్యకండి. వారు మీ సేవకులు కాదు కదా. మీ మాటలని మనసుకి హత్తుకునేటట్లు పొందు పరచడం ద్వారా కావాల్సిన ఫలితాలని రాబట్టుకోవచ్చు.
మీ పిల్లలని హెచ్చరించాలంటే వారిని భయపెట్టే విధం గా మాట్లాడకండి. భయపెట్టడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధించలేరు.భయపెడితే మీ పిల్లలు భయపడి మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభించవచ్చు.మీ పిల్లలు ఏదైనా చెప్పిన వెంటనే విభేదించకండి.ఇలా చేస్తే వారు మిమల్ని ఇష్టపడరు.

2.వెంటనే తీర్పు చెప్పడం
వారు చెప్పేది విన్న వెంటనే మీకు తీర్పు చెప్పాలనిపించినా సరే ఆ ఉత్సాహాన్ని అణచిపెట్టండి.విన్న వెంటనే మీ తీర్పు ని కాసేపు వాయిదా వేయడం వల్ల మీ సంభాషణ మరింత బాగా జరిగే అవకాశం ఉంది.

3.హేళన చెయ్యదం
మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారిని లేదా ఇతరులనెవరినయినా ఎగతాళి చెయ్యడం మొదలెడితే అది వారి స్థైర్యాన్ని దెబ్బతీసి సరిగ్గా మాట్లాడలేరు మీతో.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలిస్తే కనుక మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications
